దేవుని వాక్యమునకు శ్రద్ధగా లోబడు
దేవుని వాక్యమునకు శ్రద్ధగా లోబడు
మూల వాక్యము: ద్వితీ 4:2; ద్వితీ 12:32; సామె 30:6
ముఖ్య భావము: మనుష్యులు దేవుని వాక్యమును మార్చకూడదు, ఉన్నది ఉన్నట్లుగా శ్రద్ధగా లోబడాలి.
I. వాక్యమునకు అవిధేయత చూపి నష్టపోయిన వారు
A. నాదాబు, అబీహులు అన్యాగ్ని అర్పించారు
లేవీ 10:1-2
B. ఉజ్జా మందసమును తాకి మరణించాడు
2సమూ 6:1-7; సంఖ్యా 7:9; సంఖ్యా 4:15
C. ప్రవక్త దేవుని మాట విడిచి సింహం చేత చంపబడ్డాడు
1రాజు 13:1-32
D. రాజులు కూడా దేవుని శాసనమును చదివి లోబడాలి
ద్వితీ 17:18-20; దాని 4:34-35
II. మార్చకూడని క్రొత్త నిబంధన సువార్త మర్మము
A. దేవుని జ్ఞానమనే మర్మము దాచబడెను
1పేతు 1:18-20; 1కొరి 2:1-9
B. వేరొక సువార్తను చెబితే శాపము
రోమా 16:25-26; గల 1:6-10
III. దేవుని రహస్యముల గృహనిర్వాహకులు
A. రహస్యములు దేవునివి, అపొస్తలుల ద్వారా బయలుపరచబడ్డాయి
1కొరి 4:1-2; ఎఫె 3:3-6; ద్వితీ 29:29
B. నమ్మకమైన వారికి అప్పగించబడిన అపొస్తలుల బోధనే ప్రకటించాలి
2తిమో 3:15-17; 2తిమో 2:2; 1కొరి 4:17; 2కొరి 2:17
IV. దేవుని వాక్యమునకు చివరి హెచ్చరిక
A. వాక్యములో కలిపినా లేదా తీసివేసినా శిక్ష తథ్యం
ప్రక 22:18-19
V. ముగింపు
A. దేవుని వాక్యము స్థిరమైనది మరియు మార్చకూడనిది. మనుష్యుల ఆలోచనలను కలపకుండా దేవుని ఆజ్ఞలకు సంపూర్ణంగా లోబడుతూ జీవిద్దాం.
ద్వితీ 4:2; సామె 30:6
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని వాక్యమును మార్చకుండా, శ్రద్ధగా లోబడుతున్నావా?
ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి