దేవుని చిత్తం ఎరిగి రూపాంతరం చెందుట

దేవుని చిత్తం ఎరిగి రూపాంతరం చెందుట

పాఠ్యభాగము: రోమా 12:1-2

ముఖ్య భావము: లోకానుసారులుగా కాక, మనస్సు నూతనపరచబడి దేవుని చిత్తమును ఎరిగి రూపాంతరం చెందాలి.

I. పరిశుద్ధతతో దేవుని చిత్తములో జీవించాలి

A. లోకాచారములకు దూరముగా ఉండాలి

1థెస్స 4:3; ఆది 39:7-8

B. దేహమును పరిశుద్ధముగా కాపాడాలి

లేవీ 18:1-30; 2కొరి 4:7

C. నీతియందు స్థిరముగా జీవించాలి

1థెస్స 4:4-5; రోమా 6:11-13

II. సత్యములో ఏకమనస్సుతో నిలవాలి

A. విభేదాలను విడిచి ఐక్యత కలిగియుండాలి

రోమా 15:5-6; 1కొరి 1:10

B. అపొస్తలుల బోధలో స్థిరపడాలి

అపొ 2:42; యూదా 1:3

C. దేవుని జ్ఞాన బోధను అనుసరించాలి

1రాజు 13:14-22; 1కొరి 2:6-8

III. కృతజ్ఞతతో దేవుని కృపలో ఎదగాలి

A. ఎల్లప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి

1థెస్స 5:16-18

B. దేవుని కృపను గుర్తించి ఎదగాలి

కీర్త 139:16; ప్రసం 2:25

C. ఆయన కార్యములను ఆశ్చర్యముగా చూడాలి

ప్రసం 11:5

IV. నిత్యజీవపు నిరీక్షణలో నిలవాలి

A. క్రీస్తునందు విశ్వాసముంచాలి

యోహా 6:38-40

B. పునరుత్థాన నిరీక్షణలో జీవించాలి

యోహా 11:22-26

C. గర్వము విడిచి వినయముతో నిలవాలి

ఎస్తేరు 5:9-14

V. ముగింపు

A. దేవుని చిత్తమును ఎరిగి మనస్సు నూతనపరచబడి పరిశుద్ధ జీవితము జీవిద్దాం.

రోమా 12:1-2

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని చిత్తమును ఎరిగి ప్రతిదినము రూపాంతరం చెందుతున్నావా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు