మరణము గూర్చి భక్తులు

మరణము గూర్చి భక్తులు

మూలవాక్యం: ఫిలిప్పీ 1:21

పరిచయం: భక్తులకు మరణము అంతము కాదు, దేవుని సన్నిధికి మార్గము.

I. మరణమును గూర్చి భక్తుల భావనలు

A. పితరులతో చేర్చబడుట, తిరిగిరాని ప్రయాణం

ఆది 49:29; 1రాజు 2:1-2; యోబు 16:22

B. మరణము నిద్రవంటిది, క్రీస్తునందు లేపబడుదుము

1థెస్స 4:13-18; కీర్త 116:15; ప్రక 14:13

II. మరణం తర్వాత ఆత్మ దేవుని యొద్దకు చేరును

A. బ్రతికినా చనిపోయినా ప్రభువువారమే

రోమా 14:7-8

B. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళును

ప్రసంగి 12:7

III. మానవుని జీవితం తాత్కాలికము

A. ఆయుష్కాలము నీడ వంటిది

కీర్త 39:5; 2సమూ 14:14; యోబు 9:25

B. జీవితం ఆవిరి, గడ్డి వంటిది

యాకో 4:14; యెషా 40:6; కీర్త 103:15

IV. ముగింపు

A. భక్తులకు మరణం నిత్యజీవపు ప్రవేశ ద్వారం.

ఫిలి 1:21

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు పౌలు వలె మంచి పోరాటము పోరాడి, ప్రభువునందు ధన్యులముగా మరణించుటకు సిద్ధమా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం అద్దంకి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ | godword.in 📞 Ph: 8096637711

కామెంట్‌లు