నరుని నివాసస్తలము ఏది ?

నిత్య నివాసస్థలము

మూలవాక్యము: యెషయా 45:18

ముఖ్య భావము: భూమి తాత్కాలిక నివాసస్థలము మాత్రమే; దేవుని విశ్వాసులు పరలోకమందు నిత్య నివాసమును, మహిమగల జీవమును పొందుదురు.

I. భూమి — మనుష్యుని తాత్కాలిక నివాసస్థలము

A. దేవుడు భూమిని మనుష్యుల కొరకు సిద్ధపరచాడు

యెషా 45:18; ఆది 1:26-27

B. భూమిపై జీవితం తాత్కాలికమైనది

ప్రసంగి 12:7; హెబ్రీ 4:3

II. మరణాంతరం ఆత్మ నివాసస్థలము

A. నీతిమంతులకు సిద్ధపరచబడిన స్థలము

మత్త 25:34; లూకా 16:22; సామె 15:24

B. దుష్టులకు సిద్ధపరచబడిన శిక్షాస్థలము

మత్త 25:41; లూకా 16:23

III. దేవుని విశ్రాంతిలో ప్రవేశించేవారు

A. అవిశ్వాసులు విశ్రాంతిని కోల్పోతారు

యెషా 5:13; హెబ్రీ 3:9-11

B. విశ్వాసులు నిత్య విశ్రాంతిని పొందుదురు

ప్రక 14:13; హెబ్రీ 4:3; 1థెస్స 4:13; మార్కు 12:26-27

IV. పరలోకమే విశ్వాసుల నిత్య స్వదేశము

A. దేవుడు సిద్ధపరచిన నిత్య నివాసము

హెబ్రీ 11:13-16; యోహా 14:1-3

B. మహిమగల దేహముతో నిత్యజీవము

మత్త 10:28; ఫిలి 3:20-21; 2కొరి 5:1

V. ముగింపు

A. భూమి తాత్కాలిక నివాసస్థలము మాత్రమే. మరణాంతరం ప్రతి ఆత్మ దేవుడు నిర్ణయించిన నిత్యస్థలమునకు వెళ్లును. విశ్వాసులు దేవుని విశ్రాంతిని, పరలోక నివాసమును, మహిమగల నిత్యజీవమును పొందుదురు.

యెషా 45:18

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు నిత్య నివాసస్థలమైన పరలోకమందు ప్రవేశించుటకు సిద్ధముగా ఉన్నావా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు