మరణం

మరణము

పాఠ్యభాగము: హెబ్రీ 9:27

ప్రధాన భావము: మరణము తప్పనిసరి; కాబట్టి దేవునికి లెక్క అప్పగించుటకు సిద్ధముగా జీవించాలి.

I. ఆత్మ సంబంధమైన మరణము భయంకరమైనది

A. మరణానంతర తీర్పు నిర్ధారితము

లూకా 16:19-31; హెబ్రీ 9:27; యోహా 5:27-29

B. మరణాన్ని జ్ఞాపకముగా ఉంచుకొని జ్ఞానముగా జీవించాలి

యోబు 21:13; ప్రసంగి 9:5-6; 7:1-2

II. మరణము యొక్క పోలికలు

A. జీవితం క్షణికమైనది

యోబు 5:26; యాకో 4:13-14; కీర్త 103:15-16

B. మన జీవితకాలము తాత్కాలికమైనది

కీర్త 90:5-6,10

III. క్రీస్తునందు విశ్వాసికి నిరీక్షణ

A. విశ్వాసులకు మరణము నిద్రవంటిది

అపొ 7:60; 1థెస్స 4:13-14; మార్కు 5:39

B. పరలోకమే మన నిజమైన స్వదేశము

హెబ్రీ 11:9-10,13; 13:13-14; 1పేతు 2:11

IV. ముగింపు

A. మరణము తప్పనిసరి, తీర్పు నిశ్చయము. కాబట్టి ఈ తాత్కాలిక జీవితాన్ని దేవునికి ఇష్టమైన విధంగా జీవిద్దాం.

హెబ్రీ 9:27

🎯 ఆత్మీయ ప్రశ్న: ఈరోజే ప్రభువు పిలిచినట్లయితే, ఆయన ఎదుట నిలబడుటకు నేను సిద్ధముగా ఉన్నానా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు