దేవుడు పశ్చాత్తాపాన్ని ఆజ్ఞాపిస్తాడు (రెండవ భాగం)
దేవుడు పశ్చాత్తాపాన్ని ఆజ్ఞాపిస్తాడు
పాఠ్యభాగము: అపొస్తలుల కార్యములు 17:30-31
ముఖ్య భావము: నిజమైన పశ్చాత్తాపం కేవలం కన్నీళ్లతో ముగిసేది కాదు; అది పాపమును విడిచిపెట్టి, జీవితాన్ని మార్చుకొని మారుమనస్సుకు తగిన ఫలములను ఫలించేది.
I. పశ్చాత్తాపము యొక్క ఆత్మీయ ఫలములు
A. మార్పుకు తగిన ఫలములు కనబడాలి
లూకా 3:8; అపొ 26:20
B. తప్పు గ్రహించి ప్రార్థించే మనస్సు
లూకా 3:10; అపొ 2:37-38; అపొ 8:20-24
II. పశ్చాత్తాపపడిన వాడు విడిచిపెట్టవలసిన క్రియలు
A. పాత అపవిత్ర జీవితాన్ని విడవాలి
లూకా 3:10-14; అపొ 19:18-19; ఎజ్రా 10:10-11; 1కొరి 6:9-11
B. తండ్రి వద్దకు వచ్చి పరిహారము చేయాలి
మత్త 21:28-32; లూకా 15:18; లూకా 19:8-9; లేవీ 6:1-7
III. పశ్చాత్తాపమునకు అవసరమైన త్యాగము
A. పాత స్వభావాన్ని త్యాగం చేయాలి
లూకా 14:25-33; ఎఫె 4:17-24
IV. ఆత్మీయ భావోద్వేగము మరియు దుఃఖము
A. పాపమును గూర్చిన దైవిక దుఃఖము
2కొరి 7:10-12; ఎజ్రా 9:1-3; ఎజ్రా 10:1-6; ఎజ్రా 10:44
V. ముగింపు
A. నిజమైన పశ్చాత్తాపం కేవలం కన్నీళ్లతో ముగిసేది కాదు, అది జీవితాన్ని మార్చి దేవుని చిత్తప్రకారము తగిన ఆత్మీయ ఫలములు ఫలించేది.
అపొ 17:30-31
🎯 ఆత్మీయ ప్రశ్న: మీ జీవితంలో పాపమును విడిచిపెట్టి, మారుమనస్సుకు తగిన నిజమైన ఆత్మీయ ఫలములను ఫలిస్తున్నారా?
ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి