సంఘము- దేవుని రాజ్యము

సంఘము – దేవుని రాజ్యము

పాఠ్యభాగము: "తన ప్రియకుమారుని రాజ్యనివాసులనుగా చేసెను." — కొలొ 1:13

I. దేవుని సార్వభౌమత్వము మరియు పాతనిబంధన రాజ్యము

A. ఆది నుండి నిత్యుడైన సర్వలోక రాజు

కీర్త 103:19; 1తిమో 1:17; నిర్గ 6:3

B. దేవునిని విడిచి భౌతిక రాజ్యాన్ని కోరిన ఇశ్రాయేలీయులు

నిర్గ 19:5-8; 1సమూ 8:5-10; అపొ 13:20

C. భౌతిక యూదా రాజుల రాజ్యముల అంతము

యిర్మీ 22:24-30; దానీ 2:28-30

II. ప్రవచన నెరవేర్పు – క్రీస్తు రాజ్య స్థాపన

A. రోమా సామ్రాజ్య కాలములో రాజ్య ప్రవచన నెరవేర్పు

దానీ 2:44; మత్త 3:1-2; మార్కు 9:1

B. క్రీస్తు శరీరమైన సంఘమే ఆయన రాజ్యము

మత్త 16:16-19; అపొ 2:36-42; యోహా 3:3-5

C. స్వరక్తముతో కొనబడిన దేవుని రాజ్య పౌరులు

ప్రక 5:9-10; అపొ 20:28

III. క్రీస్తు పరిపాలన మరియు శిరస్సత్వము

A. సర్వాధికారము కలిగిన నిత్య రాజు మరియు శిరస్సు

లూకా 1:31-33; ఎఫె 1:20-23; మత్త 28:18-20

B. సత్య వాక్యము ద్వారా నేటి ఆత్మీయ పరిపాలన

హెబ్రీ 2:1-4; యూదా 1:3; ప్రక 1:9

IV. ముగింపు

A. భౌతిక రాజ్యములు గతించినను క్రీస్తు ఆత్మీయ రాజ్యమైన సంఘము నిత్యము నిలుచునని గ్రహించి, దానికి లోబడి జీవిద్దాం.

కొలొ 1:13

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు సంఘములో చేర్చబడి దేవుని రాజ్య నియమాలకు లోబడుతూ పౌరుడిగా జీవిస్తున్నావా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు