విశ్వాస ప్రార్థన

విశ్వాస ప్రార్థన

పాఠ్యభాగము: యాకోబు 5:13-18

ముఖ్య భావము: విశ్వాస ప్రార్థన పరలోకాన్ని కదిలించగలదు; కాబట్టి శోధనలలో అధైర్యపడకుండా దేవునిపై నమ్మకముంచి ఏలీయా వలె పట్టుదలతో యెడతెగక ప్రార్థించాలి.

I. యాకోబు గ్రంథ సమీక్ష - ప్రార్థనకు నేపథ్యం

A. క్రియలతో కూడిన విశ్వాస జీవితం

యాకోబు 1:2, 21; 2:8, 26; 3:10, 17

B. దేవుని చిత్తానికి లోబడే మనస్సు

యాకోబు 4:6, 8, 10-11, 15; 5:1, 7, 12

II. విశ్వాస ప్రార్థన మరియు పెద్దల పరామర్శ

A. శ్రమలలో దేవుని ఆశ్రయించి స్తుతించడం

యాకోబు 5:13, 10; కీర్త 46:1; కీర్త 62:8; మత్త 7:11; 1పేతు 3:12

B. పెద్దల ద్వారా ప్రార్థన చేయించుకోవడం

యాకోబు 5:14, 16; 1థెస్స 5:14; లూకా 10:34; యెషా 1:6

III. ప్రార్థన యొక్క ప్రభావం మరియు అద్భుతాలు

A. నీతిమంతుని ప్రార్థన శక్తిగలది స్వస్థపరచును

యాకోబు 5:15-16

B. భక్తుల వలె అద్భుతాలు పొందడం

యాకోబు 5:17-18; యాకోబు 1:5; 1రాజు 18:42; 2రాజు 19:19; నెహె 1:11; నెహె 2:4; లూకా 11:9

IV. దేవుని సమాధానము మరియు నిరంతర ప్రార్థన

A. దేవుని కరుణ ఉపాయములను నమ్మడం

2తిమో 4:20; 1తిమో 5:23; ఫిలిప్పీ 2:27

B. చింతలు విడిచి యెడతెగక ప్రార్థించడం

1పేతు 5:7; 1థెస్స 5:17-18

V. ముగింపు

A. విశ్వాస ప్రార్థన పరలోకాన్ని కదిలించగలదు కాబట్టి శోధనలలో విసిగిపోకుండా ఏలీయా వలె పట్టుదలతో ప్రార్థిద్దాం.

యాకోబు 5:13-18

🎯 ఆత్మీయ ప్రశ్న: శోధనలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా దేవునిపై నమ్మకముంచి యెడతెగక విశ్వాస ప్రార్థన చేస్తున్నారా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు