జీవగ్రంథమందు మీపేరులు వ్రాయబడి ఉన్నాయా

జీవగ్రంథమందు మీపేరులు వ్రాయబడి ఉన్నాయా?

మూలవాక్యము: ప్రకటన 21:27

ముఖ్యాంశం: జీవగ్రంథములో పేరు వ్రాయబడుట దేవుని కృపచేత లభించే గొప్ప భాగ్యము. ఆ పేరును నిలుపుకొనుటకు విశ్వాసముతో, విధేయతతో జీవించాలి.

I. పరలోకమందు పేరు ఉండడమే గొప్ప సంతోషము

A. పరలోకములో పేరు ఉండుటే నిజమైన భాగ్యము

లూకా 10:17-20; ప్రక 13:8

B. లోక విజయాలకంటే నిత్యరక్షణ గొప్పది

లూకా 10:20; ప్రక 21:27

II. విమోచింపబడినవారి పేరులు జీవగ్రంథములో వ్రాయబడును

A. క్రీస్తు రక్తముచేత దేవుని కుటుంబములో చేరుట

1పేతు 1:18-19; గల 4:4-6; అపొ 2:23-24

B. విమోచన దేవుని కృపచేత కలుగును

ఎఫె 1:7; కొలొ 1:13-14

III. పాప విమోచనము ఎలా పొందాలి?

A. దేవుడు నిర్ణయించిన రక్షణ మార్గము

కీర్త 85:2; అపొ 22:16; యోబు 31:33; ప్రక 7:13-14

B. విశ్వాసము, పశ్చాత్తాపము, విధేయత అవసరము

మార్కు 16:16; అపొ 2:38

IV. పేరు నిలిచియుండుటకు అవసరమైనది

A. అవిధేయత పేరు తుడిచివేయును

నిర్గ 32:32; కీర్త 69:27-28

B. జయించినవారి పేరు చెరపబడదు

ఫిలి 4:2-3; ప్రక 3:3-5

V. తీర్పుదినమున జీవగ్రంథము తెరవబడును

A. ప్రతి మనిషికి తీర్పు తప్పదు

ప్రక 20:11-15

B. జీవగ్రంథములో వ్రాయబడినవారే పరలోకములో ప్రవేశింతురు

ప్రక 21:27

VI. ముగింపు

A. పరలోకములో పేరు ఉండుటే నిజమైన సంతోషము.

B. క్రీస్తు రక్తముచేత విమోచింపబడినవారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడును.

C. విశ్వాసముతో, పరిశుద్ధతతో జీవించినవారే ఆ పేరును నిలుపుకొందురు.

D. తీర్పుదినమున జీవగ్రంథములో పేరు ఉన్నవారే నిత్యజీవములో ప్రవేశింతురు.

ప్రక 21:27

🎯 ఆత్మీయ ప్రశ్న: నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నదా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు