మరణం తర్వాత జీవితం ఉందా?.

మరణం తర్వాత జీవితం ఉందా?

మూలవాక్యములు: లూకా 16:19-31; యోహాను 11:21-26

గ్రహింపు: మానవ జీవితం మరణంతోనే అంతం కాదు.

I. జనన మరణాలు మరియు పునరుత్థాన హెచ్చరిక

A. ప్రతి నరునికి జనన మరణములు తథ్యం

ప్రసంగి 3:1-2; ఆది 3:19

B. పునరుత్థానాన్ని కొందరు నిరాకరించి అపహాస్యం చేయుట

మార్కు 12:18-27; అపొ 23:6-8; 17:19-32; 2పేతు 3:1-12

II. మరణించిన వెంటనే ఆత్మల స్థితి

A. మరణం తర్వాత ఆదరణ లేదా బాధాకరమైన స్థలము కలదు

లూకా 16:19-31; 23:39-43

III. ప్రభువు రాకడ మరియు భయంకరమైన తీర్పు

A. ప్రభువు వచ్చే దినము తెలియదు గనుక మెలకువగా ఉండాలి

మత్త 24:42-44; లూకా 21:36; 1థెస్స 5:6; ప్రక 16:15; 1కొరి 16:13; 1పేతు 5:8

B. మరణం తర్వాత క్రియల చొప్పున గ్రంథముల ప్రకారము తీర్పు జరుగును

హెబ్రీ 9:27; మత్త 24:35; ప్రక 20:12; మలాకీ 3:16

C. తీర్పు దినమందు అవిశ్వాసులకు నిత్యశిక్ష తప్పదు

మత్త 25:46; ప్రక 20:11-15; రోమా 2:5-11; 2థెస్స 1:7-9; యోహా 12:48

IV. విశ్వాసికి మరణము ధన్యము - జీవమును ఎంచుకొనుడి

A. ప్రభువునందు మరణించు భక్తుల చావు ఎంతో విలువైనది

కీర్త 116:15; ఫిలి 1:21-23; ప్రసంగి 7:2; ప్రక 14:13

B. నిత్యజీవమును పొందుటకు నేడే మార్గమును ఎంచుకొనుడి

ద్వితీ 30:19

V. ముగింపు

A. మరణం అంతం కాదు, తీర్పు తప్పదు. కాబట్టి రాబోవు నిత్యజీవపు మహిమను పొందుటకు నేడే క్రీస్తునందు నమ్మకంగా జీవిద్దాం.

లూకా 16:19-31

🎯 ఆత్మీయ ప్రశ్న: మరణం తర్వాత రాబోయే నిత్యజీవము మరియు తీర్పు కొరకు నీవు సిద్ధముగా ఉన్నావా?


A Barnabas Preacher – COC Thimmayapalem 📞 Ph: 8096637711

కామెంట్‌లు