సంఘము - క్షమాపణ చట్టాలు

సంఘము - క్షమాపణ చట్టాలు

ఆధారం: 1కొరి 6:9-11

ముఖ్య భావము: క్రీస్తు వెలుపల, క్రీస్తునందు క్షమాపణ చట్టాలు వేరు.

I. సంఘము అనగా ఎవరు

A. రక్షింపబడిన ప్రజలు

1కొరి 6:9-11; 1కొరి 1:2

B. క్రీస్తునందు విశ్వాసులు

ఎఫె 1:1

C. శిక్ష లేని పరిశుద్ధ ప్రజలు

1పేతు 2:9-10; రోమా 8:1-2

II. క్రీస్తు వెలుపల ఉన్నవారికి క్షమాపణ చట్టము

A. సువార్తకు విధేయత అవసరము

లూకా 24:46-47

B. మారుమనస్సు పొందాలి

అపొ 2:37-38

C. బాప్తిస్మము ద్వారా రక్షణ

అపొ 10:1-5; అపొ 11:14

III. క్రీస్తునందు ఉన్నవారికి క్షమాపణ చట్టము

A. ఇతరులను క్షమించాలి

లూకా 11:4; మత్త 6:12; మత్త 18:35

B. పాపమును ఒప్పుకొనాలి

1యోహా 1:8-9

C. క్రీస్తు రక్తము శుద్ధి చేయును

1యోహా 1:7; రోమా 8:1-2

IV. ముగింపు (జ్ఞాపకం)

A. వెలుపల ఉన్నవారు సువార్తకు లోబడాలి. లోపల ఉన్నవారు క్షమించి కొనసాగాలి.

1కొరి 6:9-11

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు ఏ చట్టము కింద జీవిస్తున్నావు? క్షమించే జీవితము కలిగియున్నావా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు