సీయోను అనగా నేమి ? IV
సీయోను అనగా నేమి?
మూలవాక్యాలు: హెబ్రీ 12:22; కీర్త 110:2
ప్రవేశిక: సీయోను అనగా క్రీస్తు రాజ్యం, సంఘము, పరలోక పట్టణము.
I. సీయోను – క్రీస్తు రాజ్యము
A. రాజ్య స్థాపన
కీర్త 110:2; 2:6; యెషా 2:2-3; 1తిమో 3:15
B. దేవుని సంకల్పము
దానీ 4:17; కీర్త 110:1-3; 132:10-13; జెక 9:9
C. రాజ్యపు పౌరులు
ఫిలి 3:20; కొలొ 1:13; 1పేతు 2:9
II. సీయోను – పరలోక పట్టణము
A. క్రొత్త నిబంధన సీయోను
హెబ్రీ 12:22; 12:18-24; యెషా 28:16-17; ప్రక 14:1
B. జీవముగల దేవుని సంఘము
ఎఫె 2:19-22; 1పేతు 2:4-5; హెబ్రీ 3:6
C. నిత్య నివాసం
ప్రక 21:2,10; యోహా 14:2-3; హెబ్రీ 11:10,16
III. సీయోను – సంఘము
A. క్రీస్తు దేహం
ఎఫె 1:22-23; కొలొ 1:18; 1కొరి 12:27
B. దేవుని కుటుంబం
ఎఫె 2:19; 1తిమో 3:15; గల 6:10
IV. ముగింపు
A. సీయోను అనగా క్రీస్తు రాజ్యము మరియు సంఘము
B. విశ్వాసులు నేడు పరలోక సంఘములో ఉన్నారు
హెబ్రీ 12:22-23; ఎఫె 2:6
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు సీయోనులో భాగమై క్రీస్తు రాజ్యములో నిలిచియున్నావా?
బర్నబాస్ ప్రబోధకుడు – C.O.C తిమ్మయ్యపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి