ఆరాజుల కాలములో రాజ్యం స్థాపింపబడును V

ఆరాజుల కాలములో రాజ్యం స్థాపింపబడును

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — దానీ 2:44 (దేవుని ఆత్మీయ రాజ్యము)

I. ఆ రాజుల కాలములో దేవుని రాజ్యము స్థాపించబడెను

A. రాజ్య స్థాపన ప్రవచనము నెరవేరింది

దానీ 2:44; మార్కు 1:14-15; లూకా 3:1-2; మత్త 3:1-2; మార్కు 9:1

B. ఆత్మీయ రాజ్య స్వరూప ప్రవేశము

యోహా 18:36; యోహా 3:3-5

II. క్రీస్తే ఆ రాజ్యమునకు మూలకు తలరాయి

A. ప్రవక్తలు ప్రకటించిన మూలరాయి క్రీస్తే

యెష 8:14; యెష 28:16; మార్కు 12:10; లూకా 20:17; రోమా 9:33

B. సంఘ పునాది యేసుక్రీస్తే

ఎఫె 2:20; మత్త 21:42; 1పేతు 2:4-6; అపొ 4:11

III. ముగింపు

A. దేవుని నిత్య ఆత్మీయ రాజ్యము రోమా రాజుల కాలములో క్రీస్తు ద్వారా స్థాపించబడి నిలిచింది.

దానీ 2:44

🎯 ఆత్మీయ ప్రశ్న: బాప్తిస్మము ద్వారా క్రీస్తు స్థాపించిన ఆత్మీయ రాజ్యంలో మీరు పాలుపొంది నమ్మకంగా జీవిస్తున్నారా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు