దేవుని ఉగ్రత భాగం -2

                 దేవుని ఉగ్రత భాగం -2

మూల వాక్యం: మత్త 3:7-10; హెబ్రీ 12:25

ముఖ్య భావము: "పరలోకమునుండి బుద్ధిచెప్పుచున్నవానిని నిరాకరింపకూడదు - ఉగ్రత నుండి తప్పించుకొను స్థలము ఉంది"

I. చరిత్రలో దేవుని ఉగ్రత మరియు హెచ్చరిక

  • A. ఐగుప్తుపై ఉగ్రత - ఫరో తిరస్కరించెను
    నిర్గ 5:1-2; 12:29 - తొలిపిల్లలందరు మరణించిరి
  • B. యెరికోపై ఉగ్రత - విధేయత లేనివారు నశించిరి
    యెహో 6:21 - ఎర్రని దారపు గుర్తు లేని ఇల్లు పాడయెను
  • C. జలప్రళయము - దుష్టత నిండిన లోకము నాశనమాయెను
    ఆది 6:5,7; 7:21; 7:16

II. ఉగ్రత నుండి దేవుడు ఏర్పరచిన తప్పించుకొను స్థలము

  • A. గొఱ్ఱెపిల్ల రక్తపు గుర్తు - రక్తము ఉన్న ఇల్లు రక్షింపబడెను
    నిర్గ 12:21-23
  • B. రాహాబు విశ్వాసము - ఎర్రని దారపు గుర్తు రక్షణ
    యెహో 2:18-19; హెబ్రీ 11:31
  • C. నోవాహు ఓడ - భయభక్తులు కలిగి సిద్ధము చేసెను
    హెబ్రీ 11:7; 1 పేతు 3:20 - 8 మంది మాత్రమే రక్షింపబడిరి

III. రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుట - క్రీస్తు సంఘము

  • A. సువార్తకు లోబడని వారికి నిత్యనాశన శిక్ష
    1 థెస్స 1:6-10; ప్రక 6:12-17
  • B. విశ్వాసమందు ఎదిగిన వారికి నిత్యరాజ్య ప్రవేశము
    2 పేతు 1:6-11; హెబ్రీ 12:25-28
  • C. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను క్రొత్త జన్మ
    యోహా 3:3-5 - క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘము

ఆత్మీయ జ్ఞాపకం

నాటి దినములలో రక్తపు గుర్తు గల ఇల్లు, రాహాబు రక్షణ, మరియు నోవాహు ఓడ ఏ విధంగా ఉగ్రత నుండి రక్షణనిచ్చాయో... నేడు క్రీస్తు రక్తము చేత కొనబడిన "క్రీస్తు సంఘము" మాత్రమే రాబోవు నిత్య ఉగ్రత నుండి తప్పించగల ఏకైక శరణాలయం. కాబట్టి ఆ రాజ్యంలో ప్రవేశించి నమ్మకంగా సాగిపోదాం.

కామెంట్‌లు