పరిశుద్దాత్మ బాప్తీస్మము
పరిశుద్ధాత్మ బాప్తీస్మము
ఆధార వాక్యం: మత్త 3:11
I. పరిశుద్ధాత్మ బాప్తీస్మము ముందుగానే వాగ్దానము చేయబడింది
A. యేసు పరిశుద్ధాత్మను గూర్చి బోధించాడు
మత్త 3:11; యోహా 7:37-39; 14:16-17; 15:26; 20:19-22
B. తండ్రి వాగ్దానముగా అనుగ్రహించబడింది
అపొ 1:3-4; 1:5; 1:6-9; 2:1-4; 2:16-18
II. పరిశుద్ధాత్మ బాప్తీస్మమును గూర్చి ప్రకటించినవారు
A. ప్రవక్తలు మరియు యోహాను ప్రకటించారు
యోవేలు 2:28-32; మత్త 3:11
B. యేసు మరియు అపొస్తలు ధృవీకరించారు
అపొ 1:3-5; 1:3-4
III. పరిశుద్ధాత్మ బాప్తీస్మమును ఇచ్చినవాడు ఎవరు?
A. యేసుక్రీస్తే పరిశుద్ధాత్మను కుమ్మరించాడు
అపొ 2:2-4; 2:32-33; యోవేలు 2:28-32
B. దేవుని ప్రణాళిక సంపూర్ణమైంది
అపొ 1:3-4; 2:33
IV. ముగింపు
A. ఇది మానవ ఆలోచన కాదు, దేవుని వాగ్దానము
B. యోవేలు ప్రవచించినది, యోహాను ప్రకటించినది, యేసు వాగ్దానము చేసినది, పెంతెకొస్తు దినమున నెరవేరింది
C. మహిమపరచబడిన క్రీస్తే పరిశుద్ధాత్మను కుమ్మరించాడు
మత్త 3:11
A Barnabas Preacher – COC Thimmayapalem 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి