దేవునిని ఎవరైనా చూచారా?
దేవునిని ఎవరైనా చూచారా?
మూల వాక్యం: 1 యోహా 4:12; నిర్గ 33:20
ముఖ్య భావము: "అదృశ్య దేవుడైన తండ్రిని యేసుక్రీస్తులోనే చూడగలము"
I. దేవునిని నరుడు స్వరూపముగా చూడలేడు
A. లేఖన సాక్ష్యము - ఎవరూ చూడలేదు
1 యోహా 4:12; యోహా 1:18; 5:37; 6:46; నిర్గ 33:20
B. మోషే ముఖము కప్పుకొనెను - దేవుని మహిమ భరించలేడు
నిర్గ 3:4-6
C. స్వరము విన్నారు గాని స్వరూపము చూడలేదు
ద్వితీ 4:15
II. అపార్థము చేయబడిన ప్రత్యక్షతలు
A. యాకోబు చూచింది దేవుడు కాదు - దేవదూత
ఆది 32:24-30; హోషే 12:4
B. "యెహోవా దూత" ప్రత్యక్షత - క్రీస్తు పూర్వ అవతారము
నిర్గ 3:2; అపొ 7:35
C. ఇవి దేవుని స్వరూపము కాదు - దేవుడు ఆత్మ
యోహా 4:24
III. దేవుణ్ణి చూడడానికి ఒకే మార్గము - యేసు క్రీస్తు
A. కుమారుడే తండ్రిని బయలుపరచెను
యోహా 1:18; 14:9
B. క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపము
కొల 1:15; హెబ్రీ 1:3
C. యేసులో తండ్రి ప్రత్యక్షమైనాడు
యోహా 12:45; యోహా 17:3
IV. ఆత్మీయ ప్రశ్న
A. అదృశ్య దేవుడైన తండ్రిని చూడాలంటే కుమారుడైన యేసుక్రీస్తును చూడాలి. నేను యేసును ఎరిగి, ఆయన ద్వారా తండ్రిని చూస్తున్నానా?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph. 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి