దేవుని నీతి
నిజమైన నీతి
పాఠ్యభాగము: రోమా 5:9; 2 కొరి 5:21
I. నిజమైన నీతి ఏది?
A. మన స్వంత నీతి అపవిత్రము
యెష 64:6
B. స్వనీతి గర్వమునకు దారితీయును
లూకా 18:11
C. పైపై భక్తి దేవునికి ఇష్టం లేదు
మత్త 23:23-25
D. ధర్మశాస్త్ర క్రియల వలన నీతి లేదు
రోమా 3:20
II. దేవుని నీతి లక్షణాలు
A. కోపము విడిచి సమాధానపడాలి
మత్త 5:22; మత్త 5:24
B. హృదయ పవిత్రతతో సత్యము మాట్లాడాలి
మత్త 5:28; మత్త 5:37
C. ప్రతీకారం విడిచి శత్రువులను ప్రేమించాలి
మత్త 5:39; మత్త 5:44
D. నిజాయితీగా శ్రమించి నాలుక కాపాడాలి
ఎఫె 4:28; 1 పేతు 3:10
III. క్రీస్తు ద్వారా నీతి
A. క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులము
రోమా 5:8-9; అపొ 20:28
B. క్రీస్తు మన కొరకు పాపముగా చేయబడెను
1 పేతు 1:19; 2 కొరి 5:21
జ్ఞాపకం:
మన స్వంత నీతి రక్షించదు. క్రీస్తు రక్తము ద్వారా లభించే దేవుని నీతిని ధరించి, కొండమీద ప్రసంగంలోని లక్షణాలతో జీవించడమే నిజమైన క్రైస్తవ్యం.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నా స్వనీతిని నమ్ముకుంటున్నానా లేక క్రీస్తు రక్తము ద్వారా కలిగే దేవుని నీతిని ధరించుకొని జీవిస్తున్నానా?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph. 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి