దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడు?

దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడు?

మూలవాక్యము: ప్రక 21:7

I. క్రీస్తు నడిపింపుక్రింద ఉన్నవారికి

A. గొర్రెల కాపరి యేసు, ప్రభువు తనవారిని ఎరుగును

యోహా 10:1; యెహె 34:15-25; యెష 56:9-10; 2 తిమో 2:19

B. నీతికి మాత్రమే జీవించాలి, క్రీస్తే నాయందు జీవించును

1 పేతు 2:21-25; గల 2:20; ఫిలి 1:21

II. క్రొత్త నిబంధన సంబంధం కలిగినవారికి

A. క్రొత్త నిబంధన చేసెను, అవిధేయులను అంగీకరించడు

హెబ్రీ 8:8-10; తీతు 1:16

B. సువార్తకు లోబడాలి ఖచ్చితంగా

అపొ 2:36-42

III. ప్రత్యేకమైన జీవనశైలి కలిగినవారికి

A. పరిశుద్ధ జీవితం గడపాలి, అపవిత్రతతో సంబంధం ఉండకూడదు

2 కొరి 6:14-18

B. కడుపే దేవుడుగా చేసుకొనకుండా క్రీస్తును ప్రధానంగా ఉంచాలి

ఫిలి 3:18-19

IV. పరదేశులు, యాత్రికులుగా ఉన్నవారికి

A. పితరులకు దేవుడయ్యాడు, పరలోక దేశమును కోరారు

నిర్గమ 3:6; హెబ్రీ 11:13-16

B. తండ్రియొద్దకు వెళ్లెను యేసు, పరలోక ధ్యాస కలిగినవారు

యోహా 13:1; హెబ్రీ 11:13; ఆది 47:7-9

V. జయజీవితం కలిగినవారికి

A. జయించువానికి దేవుడై యుండును

ప్రక 21:7

B. క్రీస్తునే ఎక్కువగా ప్రేమించాలి, దేవుని చిత్తము చేయువారే

మత్త 10:37; మత్త 7:21-23

🎯 ఒక్క మాట: దేవుడు అందరికీ సృష్టికర్త అయినప్పటికీ, ఎవరైతే క్రీస్తు నడిపింపుకు లోబడి, పరిశుద్ధమైన యాత్ర జీవితం చేస్తూ అంతం వరకు జయిస్తారో, వారికే ఆయన నిత్యత్వంలో దేవుడై ఉంటాడు.


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph. 8096637711

కామెంట్‌లు