బాప్తీస్మం ఎక్కడ నుండి వచ్చింది

బాప్తీస్మం ఎక్కడ నుండి వచ్చింది

మూల వాక్యము: మార్కు 11:30

ముఖ్య భావము: బాప్తీస్మము పరలోకము నుండి పొందినది, క్రీస్తు స్వయంగా పొందినది, దేవుని ఆజ్ఞగా సంఘములో ఆచరింపబడినది.

I. బాప్తీస్మము పరలోకము నుండి కలిగినది

A. యోహాను ఇచ్చిన బాప్తీస్మము పరలోకము నుండి వచ్చింది

మార్కు 11:30; లూకా 20:4; మత్తయి 21:25

II. యేసు క్రీస్తు బాప్తీస్మము పొందెను

A. మనకు మాదిరి ఉంచుటకై యేసు స్వయంగా బాప్తీస్మము పొందెను

మార్కు 1:9; లూకా 3:21; మత్తయి 3:16

III. బాప్తీస్మము దేవుని ఆజ్ఞ

A. రక్షణ కొరకు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ

మార్కు 16:16; మత్తయి 28:19

IV. ఆదిమ సంఘములో బాప్తీస్మము పొందిన వారు

A. సువార్తను విని హృదయములో నొచ్చుకొని బాప్తీస్మము పొందినవారు

అపోస్త 2:38-41; 8:13; 9:18; 10:48; 16:15; 18:8; 19:5; 22:16

V. బాప్తీస్మము యొక్క ప్రాముఖ్యత మరియు ఆత్మీయ ఫలితాలు

A. క్రీస్తులోనికి ప్రవేశము

రోమీయు 6:3; 1 కొరింథీ 12:13; గలతీ 3:27; 1 పేతురు 3:21

B. క్రొత్త జన్మ మరియు నిత్యజీవము

1 పేతురు 1:3-4; తీతుకు 3:4-5; యోహాను 3:1-5

VI. ముగింపు

A. బాప్తీస్మము పరలోకము నుండి కలిగిన దేవుని ఆజ్ఞ, క్రీస్తులోనికి ప్రవేశమునకు మార్గము.

మార్కు 11:30

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు క్రీస్తులోనికి ప్రవేశించుటకై బాప్తీస్మము పొందితివా?


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph: 8096637711

కామెంట్‌లు