పరిశుద్దాత్ముడు జరిగించిన కార్యములు
పరిశుద్ధాత్ముని కార్యములు
మూలవాక్యము: మత్తయి 3:16-17; యోహాను 16:13
I. పరిశుద్ధాత్ముడు దైవిక వ్యక్తి
A. పరిశోధించి, మధ్యవర్తిత్వము చేయును
1 కొరింథీయులకు 2:10; రోమీయులకు 8:26-27
B. విశ్వాసుల జీవితములో పనిచేయును
మత్తయి 3:16-17; యోహాను 16:13; ఎఫెసీయులకు 4:30
II. అపొస్తలుల ద్వారా జరిగిన కార్యములు
A. సువార్త ప్రకటించుటకు శక్తినిచ్చెను
అపోస్తలుల కార్యములు 2:1-4; 4:8; 5:1-10
B. అద్భుతములు, స్వస్థతలు, హస్తనిక్షేపణము
అపోస్తలుల కార్యములు 5:15-16; 8:17-18; 9:31-41; 19:11-12; 20:7-12
III. యేసుక్రీస్తు పరిచర్యలో పరిశుద్ధాత్మ
A. పరిచర్యకు అభిషేకించి నడిపించెను
మత్తయి 4:1; లూకా 4:18; మత్తయి 12:28
B. మరణము, పునరుత్థానములో కార్యము చేసెను
హెబ్రీయులకు 9:14; రోమీయులకు 1:4; 8:11
IV. విశ్వాసులలో పరిశుద్ధాత్ముని కార్యము
A. కృపావరములు, సంఘాభివృద్ధి
1 కొరింథీయులకు 12:7-12; 14:12
B. పరిశుద్ధ జీవితం, ఆత్మీయ బలము
అపోస్తలుల కార్యములు 2:38; రోమీయులకు 8:13,26-27; 2 థెస్సలొనీకయులకు 2:13; 1 పేతురు 1:1-2; ఎఫెసీయులకు 3:16
V. ముగింపు
A. పరిశుద్ధాత్మునికి లోబడి జీవించాలి
రోమీయులకు 8:13
B. పరిశుద్ధతలో వృద్ధి చెంది దేవునిని మహిమపరచాలి
ఎఫెసీయులకు 4:30
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి