దేవుడు ఎవరు?
దేవుడు ఎవరు?
మూల వాక్యం: నిర్గ 3:14
ముఖ్య భావము: "నేనున్నవాడను నేనున్నవాడను - స్వయంభవుడు, నిత్యుడు, సర్వశక్తిమంతుడు"
I. దేవుడు ఎలాంటి దేవుడు? - ఆయన స్వభావము
A. స్వయంభవుడు మరియు నిత్యుడు
నిర్గ 3:14; కీర్త 90:1-2
ఆది లేదు, అంతము లేదు
B. సర్వశక్తిమంతుడు మరియు సర్వజ్ఞాని
ఆది 17:1; ఎఫె 3:20-21; కీర్త 147:5; 139:1-6
C. సర్వాంతర్యామి మరియు ఆత్మ స్వరూపి
యిర్మీ 23:23-24; కీర్త 139:7-12; యోహా 4:24
II. దేవుని నైతిక లక్షణాలు
A. దేవుడు పరిశుద్ధుడు
లేవీ 19:2
ఆయనలో పాపము లేదు
B. దేవుడు ప్రేమ స్వరూపి
1 యోహా 4:8
తన కుమారుని మనకొరకు ఇచ్చెను
C. దేవుడు సత్యవంతుడు మరియు నమ్మకమైనవాడు
రోమా 3:4; 1 కొరి 10:13
ఆయన వాగ్దానము తప్పదు
III. దేవుని న్యాయము మరియు మన బాధ్యత
A. దేవుడు ఉగ్రుడు - అవిధేయులను శిక్షించును
రోమా 2:8-9
B. దేవుడు సమర్థుడు - అడుగునదానికంటె అధికముగా చేయును
ఎఫె 3:20-21
C. ఆయనను భయభక్తులతో సేవించి ఆయన చిత్తము చొప్పున జీవించుట
నిర్గ 3:14
IV. ఆత్మీయ ప్రశ్న
A. స్వయంభవుడు, నిత్యుడు, సర్వశక్తిమంతుడైన దేవుని స్వరూపమును ఎరిగి, ఆయనకు భయపడి, ప్రేమించి, ఆయన చిత్తము చొప్పున నేను జీవిస్తున్నానా?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph. 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి