బాప్తీస్మం ఏమి తెలియజేస్తుంది
బాప్తీస్మం ఏమి సూచిస్తుంది
మూల వాక్యం: రోమీయులకు 6:3-4
పరిచయం: బాప్తీస్మము క్రీస్తులో కొత్త జీవితానికి ఆరంభం.
I. సమాధి అర్థమును మరియు క్రొత్త జన్మ
A. పాత జీవితం సమాధి
రోమీయులకు 6:3-4; యోహాను 3:3-5
B. నూతన స్వభావముతో జన్మ
తీతుకు 3:3-5; లేవీయకా 14:15-16
II. రక్షణ, పాపక్షమాపణ మరియు ప్రాయశ్చిత్తము
A. విశ్వాససహితమైన బాప్తిస్మము
మార్కు 16:15-16; అపోస్తల 2:36-38
B. పాపములు కడుగబడును
అపోస్తలుల క 22:16; రోమీl 5:8-9
C. క్రీస్తు రక్తము ద్వారా రక్షణ
1 యోహాను 4:8-10; కీర్తనలు 85:2; 2 రాజులు 5:1-14
III. క్రీస్తును ధరించి దేవుని కుమారులుగా అగుట
A. నీతిమంతులుగా తీర్చబడుట
గలతీయులకు 3:26-27; యోహాను 1:12
B. దేవుని కుటుంబ వారసులు
ఎఫెసీయులకు 1:4-6; కొలస్సీ 2:11-12
IV. సంఘములో చేరుట మరియు నిర్మల మనస్సాక్షి
A. సంఘములో అవయవములు
1 కొరింథీయులకు 12:13
B. నిర్మల మనస్సాక్షి
1 పేతురు 3:21
V. పరిశుద్ధాత్మ వరము మరియు దైవిక ముద్ర
A. దేవుని ఆలయముగా మారుట
అపోస్తలుల కార్యములు 2:38-39; 1 కొరింథీయులకు 3:16-17
B. ఆత్మ ముద్ర
2 కొరింథ 1:22; ఎఫెసీయ 1:14; 4:30
VI. ముగింపు
A. బాప్తీస్మము పాప జీవితాన్ని సమాధి చేసి, రక్షణ, క్రొత్త జన్మ, సంఘములో చేరిక, పరిశుద్ధాత్మ వరమును అందిస్తుంది.
రోమీయులకు 6:3-4
🎯 ఆత్మీయ ప్రశ్న: బాప్తీస్మము పొందిన తరువాత మీరు క్రొత్త జీవితములో నడుస్తున్నారా?
Pr. A. Barnabas బోధకుడు | COC Thimmayapalem 📞 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి