పరిశుద్ధాత్ముడు గురించి

పరిశుద్ధాత్ముడు గురించి

మూల వాక్యాలు: యోహా. 16:12-15 | రోమా 8:26-27

I. పరిశుద్ధాత్ముని స్వరూపము

  • A. పరిశుద్ధాత్మునికి గల పేర్లు
    అపొ. 8:18 — పరిశుద్ధాత్మ.
    ఆది. 1:2; రోమా 8:9 — దేవుని ఆత్మ.
    అపొ. 8:29; యోహా. 1:32 — ఆత్మ.
    అపొ. 8:39; న్యాయ. 3:10; 6:34; 11:29 — ప్రభువు/యెహోవా ఆత్మ.
    రోమా 8:9; 1 పేతు. 1:11 — క్రీస్తు ఆత్మ.
    యోహా. 14:16 — ఆదరణకర్త.
    యెష. 63:10 — పరిశుద్ధాత్మ.

II. పరిశుద్ధాత్ముని కార్యములు

  • ఎ. బైబిలు కాలములలో చేసిన కార్యములు
    ఆది. 1:2; యోబు. 33:4 — సృష్టి కార్యము.
    నిర్గ. 35:30-33 — ప్రత్యక్షగుడార నిర్మాణము.
    న్యాయ. 3:9-10; 6:34; 11:29; 13:25 — న్యాయాధిపతులను బలపరచెను.
    1 సమూ. 16:13-14 — రాజులలో కార్యము.
    లూకా. 1:14-16 — యోహానును సిద్ధపరచెను.
    లూకా. 1:34-35 — క్రీస్తు జనన కార్యము.
    అపొ. 2:1-4; 3:17-18 — అపొస్తలుల ద్వారా కార్యము.
    ఎఫె. 1:13-14 — నేటి విశ్వాసాలలో కార్యము.
  • B. పరిశుద్ధాత్ముడు ఎలా అనుగ్రహించబడ్డాడు
    లూకా. 1:14-15 — గర్భములోనే నిండెను.
    మత్త. 3:16 — పావురమువలె దిగివచ్చెను.
    అపొ. 2:1-4 — అగ్నిజ్వాలలవలె దిగివచ్చెను.
    అపొ. 8:17 — హస్తనిక్షేపణము ద్వారా.
    అపొ. 2:38 — బాప్తిస్మములో వరము.

III. పరిశుద్ధాత్ముని ఉద్దేశ్యం

  • ఎ. అద్భుత కార్యముల ఉద్దేశ్యం
    యోహా. 20:30-31 — క్రీస్తును నమ్ముటకు.
    మార్కు. 16:19-20 — వాక్యము స్థిరపరచుటకు.
    2 కొరి. 12:12 — సంఘ నిర్మాణము కొరకు.
  • B. నేడు విశ్వాసులలో చేసే కార్యము
    1 పేతు. 1:1-2 — పరిశుద్ధపరచును.
    ఎఫె. 3:16 — ఆత్మీయ బలమును ఇస్తాడు.
    రోమా 8:15-18 — దైవకుమారత్వ ధృవీకరణ.
    ఎఫె. 1:13-14 — దేవుని ముద్ర, స్వాస్థ్యపు సాక్ష్యం.
    రోమా 8:26-27 — ప్రార్థనలో సహాయము.
    రోమా 8:14; గల. 4:6 — దేవుని వాక్యములో నడిపించును.
  • C. పరిశుద్ధాత్ముడు ఎంతకాలము ఉంటాడు?
    ఎఫె. 4:30 — విమోచన దినము వరకు.

ముగింపు

పరిశుద్ధాత్ముడు దేవుని పరిశుద్ధ కార్యమును నెరవేర్చువాడు. ఆయన వాక్యముచేత మనలను నడిపించి, బలపరచి, పరిశుద్ధపరచి, విమోచన దినము వరకు కాపాడుచున్నాడు.


బర్నబాస్ ప్రబోధకుడు – సి.ఓ.సి తిమ్మయ్యపాలెం
📞 ఫోన్: 8096637711

కామెంట్‌లు