బాప్తీస్మము అర్థము
బాప్తీస్మము అర్థము
మూలవాక్యము: రోమా 6:4
I. బాప్తీస్మము అర్థం ఏమిటి?
A. క్రీస్తుతో సమాధి మరియు పాప క్షమాపణ
రోమా 6:4-6; కొలొ 2:12
II. బాప్తీస్మము — ఆత్మీయ సున్నతి
A. శరీర స్వభావమును విసర్జించుట
కొలొ 2:11
III. పాత నిబంధన సున్నతి – క్రొత్త నిబంధన బాప్తీస్మము
A. హృదయపూర్వకమైన మార్పు
ఆది 17:12
IV. దేవుని రాజ్యములో ప్రవేశం ఎలా జరుగుతుంది?
A. పునర్జన్మ మరియు సంపూర్ణ అంకితభావము
1పేతు 1:3-4; తీతు 3:4-5; మత్త 28:18-19; లూకా 14:25-26
V. ముగింపు
A. బాప్తీస్మము ద్వారా పాత జీవితాన్ని క్రీస్తుతో సమాధి చేసి, నూతన జన్మను పొంది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. కాబట్టి నమ్మకమైన శిష్యులుగా ముందుకు సాగుదాం.
రోమా 6:4
A. Barnabas Preacher – COC Thimmayapalem 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి