అద్వితీయ సత్యదేవుడు
అద్వితీయ సత్యదేవుడు
ఆధార వాక్యము: యోహా 17:3
I. దేవుడు అద్వితీయుడు
A. సత్యదేవుడు ఒక్కడే.
ద్వితీ 6:4; మార్కు 12:29, 32; యోహా 17:3
B. విశ్వాసులందరు ఏకమైయుండుట.
యోహా 17:21
II. ఏకత్వము యొక్క ఆత్మీయ భావము
A. తండ్రి, కుమారుల ఏకత్వము.
ఆది 2:24; యోహా 10:30
B. వాక్యము ద్వారా ఏకమగుట.
యోహా 17:20-21
C. క్రీస్తును చేర్చుకొనుట అనగా తండ్రిని చేర్చుకొనుట.
మత్త 10:40
III. అందరికీ దేవుడు ఒక్కడే
A. అందరికీ తండ్రియైన దేవుడు ఒక్కడే.
1 కొరి 8:6; ఎఫె 4:6
IV. యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడని లేఖన సాక్ష్యములు
A. సిలువపైన మరియు పునరుత్థానమందు యేసు పలికిన మాటలు.
కీర్త 22:1; మార్కు 15:34; యోహా 20:17
B. తండ్రి తన కుమారుని అభిషేకించుట.
ఎఫె 1:17; హెబ్రీ 1:9
C. మోషేను దేవునిగా నియమించిన సాదృశ్యము.
నిర్గ 7:1
V. యేసు మనకు ఏమై ఉన్నాడు?
A. మహాదేవుడు మరియు రక్షకుడు.
యోహా 1:1-3; తీతు 2:13
B. ప్రభువుగా నియమించబడిన యేసుక్రీస్తు.
1 కొరి 8:6; అపొ 2:36; యోహా 10:36
VI. యేసు తండ్రిని ఆరాధించాడా?
A. తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించుట.
యోహా 4:21-24; హెబ్రీ 2:12
B. పరిశుద్ధుడు, నిష్కల్మషుడునైన ప్రధానయాజకుడు.
హెబ్రీ 7:26
VII. ముగింపు మరియు హెచ్చరిక
A. లేఖనములను అపార్థము చేసుకొనక, అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించుట.
1 కొరి 8:6; 2 పేతు 3:16; యోహా 17:3
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph. 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి