దేవుడు అదృశ్యుడు
దేవుడు అదృశ్యుడు
మూల వాక్యం: 1 తిమో 1:17
ముఖ్య భావము: అక్షయుడు, అదృశ్యుడైన అద్వితీయుడైన దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక.
I. దేవుడు అదృశ్యుడు
A. దేవుడు ఆత్మ స్వరూపి
1 యోహా 4:12; యోహా 4:24; 1 తిమో 1:17
B. మనుష్యుడు ఆయనను చూడలేదు
నిర్గ 33:20
II. మోషే దేవుని చూచాడా?
A. వెనుక భాగమును చూచెను
నిర్గ 33:18-23
B. దూత ద్వారా మాట్లాడెను
నిర్గ 33:11; నిర్గ 3:2; అపొ 7:30-35
III. దేవుని చూడకపోయినా నమ్మాలి
A. విశ్వాసముతోనే దేవుని చేరవలెను
హెబ్రీ 11:6; హెబ్రీ 11:27
B. అవిశ్వాసము చాలా ప్రమాదకరమైనది
హెబ్రీ 3:12
IV. సృష్టి దేవుని ఉనికిని తెలియజేస్తుంది
A. హస్తకృత్యములను ఆకాశములు తెలియజేస్తున్నవి
రోమా 1:20; కీర్త 19:1-3; ఆది 1:1
B. సృష్టి నియమము స్థిరమైనది
కీర్త 148:5-6
V. యేసుక్రీస్తు ద్వారా దేవుడు బయలుపరచబడ్డాడు
A. క్రీస్తును చూచినవాడు తండ్రిని చూచినట్లే
యోహా 1:18; యోహా 14:9; కొలొ 1:15
B. కుమారుని ద్వారానే సృష్టించెను
హెబ్రీ 1:2-3
VI. మన ప్రతిస్పందన
A. విశ్వాసముతో నడుచుకొని సృష్టిని బట్టి దేవుని మహిమను గ్రహించాలి
1 తిమో 6:16; రోమా 1:20; 2 కొరి 5:7
B. ఆయనను ఎరుగుటయే నిత్యజీవము
యోహా 17:3
VII. ఆత్మీయ ప్రశ్న
A. అదృశ్యుడైన దేవుని ఉనికిని నా జీవితంలో విశ్వాసముతో అంగీకరించి, ఆయన చిత్తము ప్రకారము జీవిస్తున్నానా?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph. 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి