పరలోకము చేరుకోవడంపై దృష్టి పెట్టాను

పరలోకము చేరుకోవడంపై దృష్టి పెట్టాను

మూలవాక్యము: 2 కొరింథీ 11:22-28; నెహెమ్యా 13:31

ప్రవేశిక: లోక సంబంధమైన వాటికంటే పరలోక నిరీక్షణపైనే మన దృష్టి నిలిపి జీవించాలి.

I. మన పౌరసత్వము పరలోకములో

A. పరలోక పట్టణమును ఆశించువారిగా జీవించాలి

ఫిలిప్పీ 3:20-21; హెబ్రీ 11:8-10

B. శారీరక ఆశలను విడిచి నిత్య గృహమును కనిపెట్టాలి

1 పేతురు 2:11; 2 కొరింథీ 5:1-10

II. పరలోక నిరీక్షణ విశ్వాసికి బలము

A. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము

ఫిలిప్పీ 1:21-23

B. తాత్కాలిక శ్రమల తరువాత మహిమ, నీతికిరీటము

2 కొరింథీ 4:16-18; రోమా 8:18; 2 తిమోతి 4:6-8

III. దేవుని వాగ్దానముపై నమ్మకము

A. దేవుడు తన వాగ్దానమును తప్పక నెరవేర్చును

2 తిమోతి 1:12; తీతు 1:2; హెబ్రీ 6:18

B. పరలోక స్థలము సిద్ధపరచి తనవారిని చేర్చుకొనును

సంఖ్యా 23:19; యోహాను 14:1-3; హెబ్రీ 6:11-20

ముగింపు: పౌలు వలె పరలోకమే మన జీవిత లక్ష్యముగా ఉంచుకొని విశ్వాసములో స్థిరముగా నిలుద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నా దృష్టి లోక విషయాలపైనా, పరలోక నిరీక్షణపైనా?


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph. 8096637711

కామెంట్‌లు