దేవుని దృష్టిలో మూర్ఖులు
దేవుని దృష్టిలో మూర్ఖులు
ఆధార వాక్యము: మత్తయి 7:26
I. దేవుని వాక్యమే సత్యము మరియు శ్రేష్ఠము
A. దేవుని ఆలోచన, వాక్యము అత్యంత శ్రేష్ఠమైనది.
మత్తయి 7:26
II. బైబిల్లో మూర్ఖత్వమును గూర్చిన హెచ్చరిక
A. సహోదరుని మూర్ఖుడని పిలవకూడదు.
మత్తయి 5:22
III. దేవుని ఉనికిని తిరస్కరించే మూర్ఖులు
A. దేవుడు లేడని తమ హృదయములో అనుకొనుట.
కీర్తనలు 14:1
B. సృష్టి ద్వారా దేవుని శక్తిని గ్రహించుట.
కీర్తనలు 19:1-3; 139:14; రోమీయులకు 1:20
C. ప్రతి ఒక్కరు దేవునికి లెక్క అప్పగించవలసియుండుట.
రోమీయులకు 14:11-12; ఫిలిప్పీయులకు 2:9-11
IV. స్వంత హృదయాన్ని నమ్ముకునే మూర్ఖులు
A. మానవ హృదయము మిక్కిలి మోసకరమైనది.
సామెతలు 28:26; యిర్మీయా 17:9
B. స్వబుద్ధిని నమ్ముకొని నయమాను తిరస్కరించుట.
2 రాజులు 5:1, 10-12; సామెతలు 3:5-7
C. హృదయమును కాపాడుకొని విశ్వాసముతో లోబడుట.
సామెతలు 4:23; మార్కు 16:16
V. సంపదను మాత్రమే నమ్ముకునే మూర్ఖులు
A. ప్రాణమును గూర్చి అతిశయపడిన ధనవంతుడు.
లూకా 12:15-21; యాకోబు 4:13-17
B. అస్థిరమైన ఐశ్వర్యముపై ఆధారపడకపోవుట.
1 తిమోతి 6:17-19; 2 పేతురు 3:9-12
VI. లోక జ్ఞానము యొక్క వ్యర్థత
A. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనము.
1 కొరింథీయులకు 3:18-19
B. దేవుని సిలువ బోధే నిజమైన జ్ఞానము.
1 కొరింథీయులకు 1:18-29
VII. ముగింపు మరియు హెచ్చరిక
A. లోక జ్ఞానమును, ధనమును, స్వంత హృదయమును నమ్ముకొనక, దేవుని వాక్యమునకు విధేయత చూపి నిజమైన జ్ఞానులుగా జీవించుట.
మత్తయి 7:26
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి