క్రీస్తు సంఘము
క్రీస్తు సంఘము
ఆధార వాక్యము: మత్తయి 16:18
పరిచయం
A. క్రీస్తు స్వరక్తమిచ్చి స్థాపించిన సంఘము ఆయన శరీరమై యున్నది.
I. సంఘ స్థాపన మరియు దాని స్వభావము
A. దేవుని నిత్య ప్రణాళిక ప్రకారమే సంఘము స్థాపించబడింది.
మత్త 16:16-18; అపో 2:47
B. పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో ఐక్యత మరియు జ్ఞానము కలుగును.
యోహా 17:21; 1 కొరి 1:10; ఎఫె 3:10-11
C. సువార్త పిలుపునకు స్పందించి క్రీస్తుకు విధేయత చూపాలి.
2 థెస్స 2:14; 1 పేతు 2:9-10; ఎఫె 5:24
II. సంఘముపై క్రీస్తుకు గల అధికారము
A. క్రీస్తు తన స్వరక్తము ఇచ్చి సంఘమును కొనుక్కొనెను.
రోమా 16:16; అపో 20:28; ఎఫె 5:25
B. సంఘమునకు క్రీస్తే ఏకైక శిరస్సు మరియు పునాది.
ఎఫె 5:23; కొలొ 1:18; 1 కొరి 3:11
C. నిత్యమైన దేవుని వాక్యము ద్వారా విశ్వాసమును కాపాడుకోవాలి.
మత్త 16:19; 1 పేతు 1:25; 1 తిమో 4:1
III. సంఘ గుర్తింపు మరియు అందులో ప్రవేశము
A. సంఘము క్రీస్తు శరీరముగాను, దేవుని మందిరముగాను ఉన్నది.
1 కొరి 12:27; 1 తిమో 3:15; ఎఫె 5:25
B. అపొస్తలుల బోధయందు నిలిచి ఆత్మీయ క్రమములో నడుచుకోవాలి.
అపో 2:42; 1 థెస్స 1:8; 1 పేతు 5:2
C. వాక్యము విని, మారుమనస్సు పొంది బాప్తిస్మము ద్వారా చేరాలి.
యోహా 6:45; అపో 2:38; రోమా 6:3-4
IV. ముగింపు
A. క్రీస్తు రక్తము ద్వారా చేర్చబడిన మనము అపొస్తలుల బోధలో నిలుద్దాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నేను క్రీస్తు రక్తము ద్వారా ఆయన శరీరమైన సంఘములో చేర్చబడి, అపొస్తలుల బోధయందు నమ్మకముగా నిలిచియున్నానా?
బర్నబాస్ – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి