ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు

ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు

ఆధార వాక్యము: 1 కొరింథీ 3:18

పరిచయం

A. దేవుని వాక్యానికి లోబడి యథార్థముగా జీవిద్దాము.

I. లోక జ్ఞానము చేత మోసపోవద్దు

A. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమై యున్నది.

1కొరి 3:18-19; సామె 3:5-7

B. మన సొంత స్వబుద్ధిపై ఆధారపడకుండా జీవించాలి.

యిర్మి 10:23; సామె 16:25

C. తమను తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు.

రోమా 1:22-25

II. వినడం మరియు స్వనీతి చేత మోసపోవద్దు

A. వాక్యమును వినువారై మాత్రమే ఉండక దానిని గైకొనాలి.

యాకో 1:22; మత్త 7:21

B. మనలో పాపము లేదనుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుందుము.

1యోహా 1:8; రోమా 3:23

C. మనుష్యుడు ఏమి విత్తునో దాన్నే కోయును.

హెబ్రీ 3:13; గల 6:6-7

III. గర్వము మరియు నాలుక చేత మోసపోవద్దు

A. ఎవడైనా తాను ఏమియు కాకుండియు గొప్పవాడనని అనుకోవద్దు.

గల 6:3; సామె 16:18; 1కొరి 10:12

B. తన నాలుకకు కళ్లెము పెట్టుకొనక ప్రవర్తించువాడు మోసపోవును.

యాకో 1:26; యాకో 3:2-6

C. వినువారికి క్షేమాభివృద్ధి కలిగించు మాటలే మాట్లాడాలి.

ఎఫె 4:29; సామె 12:18

IV. ముగింపు

A. లోకజ్ఞానము, గర్వము, నాలుక ద్వారా మోసపోకుండా వాక్యానికి లోబడదాము.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దేని చేత మోసపోతున్నావు? వాక్యానికి లోబడి జీవిస్తున్నావా?


బర్నబాస్ – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు