బుద్ధిపూర్వకమైన పాపాలకు -పొరపాటు పాపాలకు తేడా ఏమిటి?
బుద్ధిపూర్వక పాపము - పొరపాటు పాపము
ఆధార వాక్యము: సంఖ్యాకాండము 15:30-31
పరిచయం
A. తెలిసి చేసిన పాపము, తెలియక చేసిన పాపము మధ్య ఉన్న తేడాను గ్రహించాలి.
I. బుద్ధిపూర్వకమైన పాపము
A. తెలిసి చేసేశ పాపము దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేసి ధిక్కరించడమే.
సంఖ్యా 15:30-31
B. హెచ్చరికలు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకముగా పాపము వైపు నడుచుట.
ఆది 4:6-7, 8
C. మేలు చేయనెరిగియు చేయకపోవుట మరియు దేవునితో వాదించుట.
ఆది 4:9; యాకో 4:17
II. బలహీనత వలన జరిగిన పాపము
A. అనుకోకుండా శోధనకు లొంగిపోవడం ద్వారా పాపములో పడిపోవుట.
2సమూ 11:2-4, 14-17
B. తప్పు తెలిసిన వెంటనే నలిగిన హృదయముతో పశ్చాత్తాపపడుట.
2సమూ 12:13; కీర్త 51:3-4
C. నిజమైన మారుమనస్సు పొందినప్పుడు దేవుని కనికరము లభించును.
లూకా 23:34; అపో 3:17; లేవీ 5:17
III. హెచ్చరిక మరియు మార్గము
A. ప్రమాదకరమైన పాపముతో ఎన్నడూ ఆడుకోకూడదు.
సామె 6:27-28
B. ఎరిగి చేసిన పాపమునకు, ఎరుగక చేసిన పాపమునకు తీవ్రతలో తేడా ఉంది.
లూకా 12:47-48; రోమా 2:14-16
C. దేవుడు నియమించిన రక్షణ మార్గము నిజమైన పశ్చాత్తాపమే.
అపో 2:38; రోమా 3:23
IV. ముగింపు
A. బలహీనతలో పడినా దావీదు వలె దేవుని వైపు తిరుగుదాము, కయీను వలె ధిక్కరించవద్దు.
🎯 ఆత్మీయ ప్రశ్న: నేను తెలిసి దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నానా? లేక బలహీనతలో పడినా వెంటనే పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగుతున్నానా?
బర్నబాస్ – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి