పరిశుద్ధాత్ముడు మనకోసం" ఏమి చేస్తాడు?

పరిశుద్దాత్ముడు మనకు చేసే కార్యాలు — సంక్షిప్తంగా


  1. మనల్ని నడిపిస్తాడు రోమా 8:14
  2. మనకు శక్తినిస్తాడు అపొ 1:8
  3. ప్రార్థించడం నేర్పిస్తాడు యూదా 1:20
  4. మనలను విడిపిస్తాడు రోమా 8:2
  5. మనలను జీవింపజేస్తాడు రోమా 8:11
  6. సత్యమునకు విధేయులుగా చేస్తాడు 1పేతు 1:22
  7. మనల్ని మారుస్తాడు 2కొరి 3:16
  8. మనల్ని ఒప్పింపచేస్తాడు యోహా 16:8
  9. సమాజంలో ఉండేలా చేస్తాడు ఎఫె 4:3-4
  10. వేచి ఉండే ధైర్యం ఇస్తాడు గలతీ 5:5
  11. మనకు ఆనందాన్ని ఇస్తాడు 1థెస్స 5:16
  12. సమూహానికి ఓదార్పు ఇస్తాడు అపొ 9:31
  13. మన బలహీనతలో సహాయం చేస్తాడు రోమా 8:26

సంక్షిప్త ముగింపు

పవిత్రాత్మ చేసే ఈ కార్యాలను గుర్తుంచుకుని, వాటితో కలిసి జీవిద్దాం.


క్రీస్తు సంఘము - తిమ్మాయిపాలెం

కామెంట్‌లు