రూతు చేసిన శ్రేష్ఠమైన ఎంపిక

రూతు చేసిన శ్రేష్ఠమైన ఎంపిక

పాఠ్యభాగము: రూతు 1:16

ముఖ్య భావము: "నీవు పోవుచోటికి నేను వచ్చేదను... నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు."

I. ప్రసంగ నేపథ్యం మరియు కోడళ్ళ నిర్ణయం

A. కరవు, ఆత్మీయ పతనం మరియు మోయాబు ప్రభావం

రూతు 1:1-2; న్యాయా 21:25; ఆది 19:36

B. ఓర్ప వెనుదిరిగెను, రూతు నయోమిని హత్తుకొనెను

రూతు 1:6,14-15

II. రూతు చేసిన శ్రేష్ఠమైన ఎంపిక మరియు సమర్పణ

A. ప్రేమను క్రియలతో నిరూపించి దేవుని ప్రజలను ఎంచుకొనుట

1 యోహా 3:17-18; లూకా 14:26

B. నీ మార్గమే నా మార్గము అనే సంపూర్ణ సమర్పణ

రూతు 1:16-17; లూకా 9:57-62; రోమా 6:1-6

III. మనకు నేర్పే పాఠాలు

A. లోకమును విడిచి దేవుని ప్రజలతో ఐక్యమవడం

2 కొరి 6:17-18; 1 పేతు 2:9

B. మరణము వరకు క్రీస్తును విశ్వాసముతో వెంబడించుట

ప్రక 2:10; ఫిలి 3:13-14

ముగింపు: రూతు మోయాబును విడిచి సజీవ దేవునిని ఎంచుకొన్నట్లే, మనము కూడా లోకాన్ని విడిచి క్రీస్తును వెంబడించుటకు సంపూర్ణ సమర్పణ కలిగి ఉండాలి.

🎯 ఆత్మీయ ప్రశ్న: రూతువలె లోకమును విడిచి క్రీస్తును సంపూర్ణముగా వెంబడించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph. 8096637711

కామెంట్‌లు