ప్రేమ పూర్వక పరిశీలనలు
ప్రేమ పూర్వక పరిశీలనలు
ఆధార వాక్యము: 1 కొరింథీ 13:1-13
పరిచయం
A. నిజమైన ప్రేమ దేవుని ఆజ్ఞలను గైకొనుటలో, పాపాన్ని ద్వేషించుటలో కనబడుతుంది.
I. ప్రేమ దేవుని చిత్తములో నడిపిస్తుంది
A. ధనప్రేమను విడిచిపెట్టి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి.
1 తిమో 6:10; మత్త 5:24
B. దేవుని ఆజ్ఞలను గైకొంటూ వాక్య సత్యములో జీవించాలి.
1 యోహా 2:3-5; యోహా 14:23; సామె 12:22
II. ప్రేమ పాపాన్ని ద్వేషిస్తుంది
A. దేవుని ప్రేమ మనలను పరిశుద్ధమైన జీవితానికి నడిపిస్తుంది.
1 కొరి 13
B. ప్రేమతో దేవుడు అందించే క్రమశిక్షణను అంగీకరించాలి.
హెబ్రీ 12:5-11; సామె 3:11-12
C. అంతిమంగా ఆత్మ రక్షణ పొందుటకే ప్రాధాన్యత ఇవ్వాలి.
1 కొరి 5:4-5
III. ప్రేమ క్షమించుటకు నడిపిస్తుంది
A. పాపములు క్షమించబడిన గొప్ప ధన్యతను అనుభవించాలి.
రోమా 4:7; యాకో 5:20
B. ఇతరులను ప్రేమించుటయే సంపూర్ణ ధర్మశాస్త్రమై యున్నది.
రోమా 13:8-10; 1 యోహా 4:20-21
C. మనకు విరోధముగా తప్పు చేసినవారిని హృదయపూర్వకముగా క్షమించాలి.
మార్కు 11:25-26
IV. ముగింపు
A. ప్రేమను ఆచరిస్తూ దేవుని చిత్తములో నడిచి ఆశీర్వాదంగా ఉందాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీ ప్రేమ దేవుని ఆజ్ఞలను గైకొనుటలో, క్షమించుటలో కనిపిస్తున్నదా?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph. 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి