సత్యవాక్యమును విభజించి ఉపదేశించు
సత్యవాక్యమును విభజించి ఉపదేశించు
ప్రధాన వచనం: 2 తిమో 2:15
పరిచయం: వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం క్రైస్తవుని బాధ్యత.
I. బైబిల్ అధ్యయన ఆవశ్యకత
A. వాదోపవాదములు విడిచి, ప్రకటన వలన మర్మము
2 తిమో 2:14-26; ఎఫె 3:3-5
B. ఆత్మ ద్వారానే సంగతులు గ్రహింపబడును
1 కొరి 2:11-12; అపొ 20:18-20; కీర్త 1:2; హెబ్రీ 4:12
II. అధ్యయనానికి కావలసిన మనోభావం
A. వాక్యాన్ని దేవుని మాటగా అంగీకరించు
1 థెస్స 2:13; 2 తిమో 3:16
B. నీతి ఆకలి, హృదయంలో వాక్యాన్ని నిలుపుకొను
మత్త 5:6; యోబు 23:11-12; కీర్త 119:11
III. స్పష్టమైన లక్ష్యం
A. క్రీస్తు స్వరూపమును తెలుసుకొని పరిపూర్ణత
రోమా 8:28-29; హెబ్రీ 6:1
B. విశ్వాసము కోసం పోరాడి, నమ్మకమైనవారికి బోధించు
యూదా 3; 1 పేతు 3:15; 2 తిమో 2:2
IV. అధ్యయన ఫలితాలు
A. వాక్యము వ్యర్థముగా తిరిగి రాదు
యెష 55:11; రోమా 12:1-2
B. సువార్త రక్షణ శక్తిగా మారుతుంది
రోమా 1:16; యాకో 1:21
ముగింపు: సత్యవాక్యమును సరిగా విభజించి ఆచరించుదాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానిస్తున్నావా?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph. 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి