మనము ఏమీ చేయాల్సిన పనిలేదా?

మనము ఏమి చేయాల్సిన పనిలేదా?

ఆధార వాక్యము: మత్తయి 7:21

పరిచయం

A. తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును.

I. దేవుని చిత్తాన్ని చేయాలి

A. దేవుని చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును.

మత్త 7:21; మత్త 12:50; యోహా 7:17; 1యోహా 2:17

B. పాపక్షమాపణ కొరకు ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొంది బాప్తిస్మము పొందాలి.

అపో 2:38

II. దేవుని ఆజ్ఞలను పాటించాలి

A. దేవుని ఆజ్ఞలను పాటించేవారే ఆయనకు నిజమైన స్నేహితులు.

యోహా 15:14; ప్రక 22:14

B. రక్షణ కొరకు ఆలస్యం చేయకుండా వెంటనే బాప్తిస్మము పొందాలి.

అపో 9:6; అపో 22:16; అపో 16:30-33; లూకా 17:10

III. దేవుని వాక్యాన్ని ఆచరించాలి

A. దేవుని మాటలు విని ఆచరించేవాడే నిజమైన బుద్ధిమంతుడు.

మత్త 7:24; లూకా 8:21

B. మనం చేసే ప్రతి పనిని ప్రభువైన యేసు నామమున చేయాలి.

కొలొ 3:17; అపో 10:48

IV. దేవుని పనులను చేయాలి

A. దేవుడు పంపిన క్రీస్తు నందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ.

యోహా 6:29; మార్కు 10:19

B. సత్క్రియలు చేయడం ద్వారానే మన విశ్వాసము పరిపూర్ణమవుతుంది.

రోమా 2:7; యాకో 2:22; 1పేతు 2:15

V. మనం ఖాళీగా ఉండకూడదు

A. దేవుని పిల్లలు ఎల్లప్పుడూ నీతిని జరిగిస్తూ ఆత్మీయంగా జీవించాలి.

1యోహా 2:29

B. ప్రభువు బల్లలో పాలుపొందుతూ ఒకరినొకరు ఆత్మీయంగా ఆదరించుకోవాలి.

లూకా 22:19; 1థెస్స 5:11

VI. జీవితాన్ని నీతిగా నడపాలి

A. వాక్యము ద్వారా నేర్చుకున్న పవిత్రమైన విషయాలను ఆచరించాలి.

ఫిలి 4:9; 1యోహా 3:22

B. దుర్మార్గుల మార్గంలో పోకుండా నీతి మార్గములో స్థిరముగా ఉండాలి.

2తిమో 3:13

VII. క్రియలేని విశ్వాసం మృతం

A. నిజమైన మారుమనస్సుకు తగిన సత్క్రియలను కనపరచాలి.

అపో 26:20; మత్త 5:16

B. దేవుని మాటలు విని చేయనివాడు ఇసుక మీద ఇల్లు కట్టిన అవివేకి.

మత్త 7:26; లూకా 6:46; రోమా 2:8

VIII. ముగింపు

A. విశ్వాసముతో క్రియలు చేయుచు నీతిగా జీవించాలి.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు విశ్వాసముతో క్రియలు చేసి నిత్యజీవమునకు సిద్ధముగా ఉన్నావా?


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph. 8096637711

కామెంట్‌లు