యోసేపు శోధనలకు గురైనప్పుడు (PART–1)*
యోసేపు శోధనలకు గురైనప్పుడు (
ఆధార వాక్యం: ఆది. 39
I. యోసేపు యౌవన విశ్వాస్యత
- A. అసూయను సహించాడు
ఆది. 37 — సోదరుల అసూయను భరించాడు. - B. శోధనను ఎదుర్కొన్నాడు
ఆది. 39 — పోతీఫరు భార్య శోధించింది. - C. పవిత్రతను కాపాడాడు
ఆది. 39 — పరిశుద్ధ జీవితాన్ని ఎంచుకున్నాడు.
II. యోసేపు ఆత్మీయ బలం చూపించాడు
- A. లోకానికి భిన్నంగా జీవించాడు
1 పేతు. 4:4 — లోకస్థులకు ఆశ్చర్యమయ్యాడు. - B. పాపాన్ని తిరస్కరించాడు
ఆది. 39:7-18 — దేవునికి విరోధంగా పాపం చేయలేదు.
III. ఇతరుల నమ్మకాన్ని నిలబెట్టాడు
- A. నమ్మకానికి పాత్రుడయ్యాడు
ఆది. 39:8 — యజమాని విశ్వాసాన్ని నిలబెట్టాడు. - B. నీతికోసం బాధపడ్డాడు
మత్త. 5:10 — నీతినిమిత్తము హింస అనుభవించాడు. - C. ప్రభువులో నిలిచాడు
యోహా. 15:5-6 — ప్రభువుతో ఐక్యంగా జీవించాడు. - D. సత్యమార్గాన్ని గౌరవించాడు
2 పేతు. 2:2 — సత్యమార్గానికి అవమానం తేలేదు.
IV. దేవుణ్ణి సంతోషపెట్టాలని నిర్ణయించాడు
- A. దేవునికి భయపడ్డాడు
ఆది. 39:9 — దేవునికి విరోధంగా పాపం చేయలేదు. - B. శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచాడు
1 కొరి. 6:19-20 — శరీరము దేవుని ఆలయము. - C. వ్యభిచారానికి దూరమయ్యాడు
1 కొరి. 7:2-5 — పవిత్ర జీవితం గడపాలి.
హెబ్రి. 13:4 — వివాహము ఘనమైనది. - D. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచాడు
కీర్త. 119:11 — వాక్యము పాపాన్ని అడ్డుకుంటుంది.
మత్త. 4:1-11 — వాక్యంతో శోధనను జయించాడు.
V. జ్ఞానం కంటే విశ్వాసం ముఖ్యము
- A. విశ్వాసంతో జీవించాలి
రోమా. 10:17 — వినుటవలన విశ్వాసము కలుగును.
హెబ్రి. 11:6 — విశ్వాసములేక దేవునికి ఇష్టం లేదు.
1 యోహా. 5:3-4 — విశ్వాసమే లోకజయం.
హెబ్రి. 11:1 — విశ్వాసము నిశ్చయత.
హెబ్రి. 10:39 — విశ్వాసములో నిలిచిపోదాం.
1 పేతు. 1:5 — విశ్వాసముచేత కాపాడబడుదుము.
VI. యోసేపు జాగ్రత్తగా జీవించాడు
- A. శోధనకు అవకాశం ఇవ్వలేదు
ఆది. 39:10 — ఆమెతో ఉండుటకు ఒప్పుకోలేదు.
రోమా. 13:14 — శరీరేచ్ఛలకు అవకాశం ఇవ్వవద్దు.
1 థెస్స. 5:22 — ప్రతి కీడుకు దూరముగా ఉండండి.
VII. యోసేపు పాపము నుండి పారిపోయాడు
- A. పాపాన్ని విడిచి పారిపోయాడు
ఆది. 39:12 — వస్త్రము విడిచి పారిపోయాడు.
1 కొరి. 6:18 — వ్యభిచారమునుండి పారిపోండి.
1 తిమో. 6:9-11 — లోభమును విడిచి పారిపోండి.
2 తిమో. 2:22 — యౌవనేచ్ఛలనుండి పారిపోండి.
ముగింపు
ఆది. 39 — యెహోవా యోసేపునకు తోడైయుండెను. శోధనలలో దేవునిపై విశ్వాసముంచినవారు, పాపాన్ని విడిచి పవిత్రతలో నడిచినవారు తప్పక విజయము పొందుదురు.
క్రీస్తు సంఘము - తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి