విశ్వాసమూ క్రియలు - 2
విశ్వాసమూ క్రియలు – 2
మూలవాక్యము: యాకోబు 2:26 — "క్రియలు లేని విశ్వాసం మృతము"
I. విశ్వాసము యొక్క ప్రాముఖ్యత
- క్రియలు లేని విశ్వాసము మృతము యాకోబు 1:22-27; యాకోబు 2:14-17; యాకోబు 2:18-26
- విశ్వాసము ద్వారా నీతి మరియు నిత్యజీవము యోహాను 3:16,36; రోమీయులకు 5:1-2; గలతీయులకు 3:26-27
II. క్రియలు లేని విశ్వాసము రక్షించదు
- మాటలతో కాదు, విధేయతతో రక్షణ యాకోబు 2:15-18; గలతీయులకు 5:6; లూకా 6:46; మత్తయి 7:21,24
- దయ్యములు కూడా నమ్మి వణుకుతారు యాకోబు 2:19; మార్కు 1:24; మార్కు 5:7; మత్తయి 8:29; 2 పేతురు 1:10
III. సజీవ విశ్వాసానికి బైబిలు ప్రదర్శన
- అబ్రహాము విధేయతతో తన విశ్వాసాన్ని పరిపూర్ణము చేశాడు యాకోబు 2:21-23; యాకోబు 2:22; హెబ్రీయులకు 11:17; ఆదికాండము 22:1-14
- రాహాబు క్రియలతో తన విశ్వాసాన్ని చూపింది యాకోబు 2:25; హెబ్రీయులకు 11:31; యెహోషువ 2:1-21
IV. రక్షించే క్రియలు
- మానవ క్రియలవలన కాదు, దేవుని కృపకు విధేయతవలన రక్షణ ఎఫెసీయులకు 2:8-10; గలతీయులకు 3:5,11; యోహాను 6:29
- సువార్తకు విధేయత చూపుట ఎఫెసీ 1:13; రోమీయ 10:17; అపొస్త 20:21; రోమీ 10:9-10; అపొస్త 2:38; అపొస్త 19:5,18-19
ముగింపు
- క్రియలతో కూడిన విశ్వాసమే దేవునికి ఇష్టమైనది యాకోబు 2:26
- విశ్వాసము ప్రతిరోజూ విధేయతలో కనబడాలి యాకోబు 1:22; మత్తయి 7:24
- సజీవ విశ్వాసముతో నిత్యజీవపు నిరీక్షణలో నిలుద్దాం
🎯 ఆత్మీయ ప్రశ్న:
ఈ వారం నీ విశ్వాసము క్రియలద్వారా సజీవముగా కనబడుటకు ఏమి చేస్తావు?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి