దేవత్వములో ముగ్గురు వ్యక్తులు
దేవత్వములో ముగ్గురు వ్యక్తులు
మూల వాక్యం: ద్వితీయోపదేశకాండము 6:4 — "ఇశ్రాయేలూ వినుము; మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా"
పరిచయం: దేవత్వములో ముగ్గురు.
I. అనాదిలో (నిత్యత్వములో) ముగ్గురు వ్యక్తులు
- తండ్రి నిర్గమ 3:14; ద్వితీయో 6:4; కీర్తనలు 90:1-2; 1 కొరింథీ 8:5-6
- యేసు క్రీస్తు యోహాను 17:5; 1 పేతురు 1:18-20
- పరిశుద్ధాత్ముడు ఆదికా 1:1-2; హెబ్రీయ 9:14
II. ఆదిలో (సృష్టి ప్రారంభంలో) వారి కార్యములు
- తండ్రి ప్రణాళిక ఆదికాండము 1:1-2
- క్రీస్తు సృష్టి యోహాను 1:1-3; కొలస్సీ 1:15-17
- ఆత్మ కార్యసాధకుడు ఆదికాండము 1:1-2; యెషయా 40:12-13
III. దేవునికి – క్రీస్తుకు గల సంబంధము
- తండ్రి సాక్ష్యం యోహాను 4:21-24; హెబ్రీ 1:7-9
- క్రీస్తు సాక్ష్యం మార్కు 15:34; యోహాను 20:17
- ఆత్మ సాక్ష్యం ఎఫెసీయులకు 1:17-19
IV. యేసు క్రీస్తు దేవుడా? (దేవత్వము)
- దేవుడై యున్నాడు యెషయా 9:6; యోహాను 1:1-2; రోమీ 9:5; తీతుకు 2:13; కొలస్సీ 2:8-9; హెబ్రీయులకు 1:10
V. క్రైస్తవుల ఆరాధన విధానం
- యేసు ద్వారా యోహాను 4:23-24; 17:5
- తండ్రికి గౌరవం యోహాను 6:38; 20:17
- దేవుని ఆజ్ఞ మార్కు 12:29-34
VI. యేసు క్రైస్తవులకు ఏమై ఉన్నాడు?
- ప్రభువు అపొస్త 2:36; 1 కొరింథీ 8:6
- రక్షకుడు రోమీయు 10:9-10; తీతుకు 2:13
- దేవుని అధికారము నిర్గమకాండము 7:1
🎯 ఆత్మీయ ప్రశ్న:
తండ్రియైన దేవుని, కుమారుడైన యేసును, పరిశుద్ధాత్ముని - ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు ఒక్క అద్వితీయ దేవుని నేను బైబిల్ ప్రకారం నమ్మి ఆరాధిస్తున్నానా?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి