సంసోను పాప స్వభావం
సంసోను పాప స్వభావం
మూలవాక్యము: 1 కొరి 10:12
I. పాపం యొక్క మోసపూరిత స్వభావం
A. పాపము ఎంతో మోసపూరితమైనది
హెబ్రీ 3:12-13
B. పాపభోగము క్షణికము, నమ్మకద్రోహమైనది
2 పేతు 2:17-19; హెబ్రీ 11:25
II. సంసోను జీవితం - ఒక ఉదాహరణ
A. దేవుని కొరకు నజీరు వ్రతము
సంఖ్యా 6:1-5
B. శారీరక వాంఛల చేత నడిపించబడుట
ద్వితీ 7:1-4; ద్వితీ 16:1-4; న్యాయా 14:1-4
C. కోపము, ప్రతికారములతో జీవించుట
2 సమూ 1:12; న్యాయా 14:10-20; 15:1-8
D. దేవుడే తన శక్తి అని ఒప్పుకొనుట
న్యాయా 16:17,20,28
III. పాపం చేసే మూడు ప్రమాదకరమైన పనులు
A. అనుకున్నదానికంటే దూరం తీసుకువెళుతుంది
నిరంతర ప్రలోభాలు సంకల్పాన్ని విరుచుకుపడతాయి.
న్యాయా 16:4-17
పాపపు ఆకర్షణలను, దుష్టసహవాసాలను ఎదిరించాలి.
సామె 1:10-16; 4:14-15; 1 కొరి 15:33
B. మరింత కఠినత్వంలోకి పురోగమిస్తుంది
పాపమందు స్థిరపడి జీవించుట.
కీర్త 1:1
ఆత్మీయతను తినివేసి, హృదయాన్ని కఠినపరుచుట.
2 తిమో 2:16-18; 3:13; హెబ్రీ 6:4-6
C. ఎక్కువసేపు బంధించి ఉంచుతుంది
సంసోను పాపపు బంధకాలలో చిక్కుకొనెను.
న్యాయా 16:20-21
గుడ్డితనం, వృధా ప్రయాస, ఆందోళన కలుగును.
లూకా 15:11-17; 2 కొరి 4:4; 2 పేతు 2:19; అపొ 8:18-24
పాపపు దీర్ఘకాలిక శక్తిని గమనించాలి.
సామె 23:29-35
IV. పాపం యొక్క నియంత్రణ శక్తి & విముక్తి
A. పాపము చేయువాడు పాపమునకు దాసుడు
యోహా 8:34; రోమా 6:11-14
B. సువార్తకు లోబడి, నీతికి దాసులవుట
రోమా 6:16-18; ఎఫె 4:22-24; 1 పేతు 4:1-4
C. క్రీస్తు వాక్యమందు నిలిచి ఉండుట
యోహా 8:31-32
V. పాపం కొరకు చెల్లించే భారీ మూల్యం
A. ఎక్కువ నష్టాన్ని మిగుల్చుతుంది
న్యాయా 16:30
B. దృష్టి, గౌరవం, బలం, ప్రాణం కోల్పోవుట
న్యాయా 16:21,25,30
C. పశ్చాత్తాప ప్రార్థనతో చివరి త్యాగం
2 సమూ 1:12; న్యాయా 16:22,28-30
VI. పాపాన్ని ఎంచుకోవటం వల్ల కోల్పోయేవి
A. అమూల్యమైన ఆత్మ, పరలోక స్వాస్థ్యము
రోమా 6:23; లూకా 12:20-21; ప్రక 21:7-8,27
B. దేవునితో సహవాసం, ఆత్మీయ మనశ్శాంతి
2 కొరి 6:17; ఫిలి 4:6-7; కొల 1:21
C. గౌరవము, మర్యాద, మంచి పేరు
ఎఫె 5:12
VII. ముగింపు
A. సంసోను జీవితం ద్వారా జాగ్రత్త పడదాం
1 కొరి 10:12; హెబ్రీ 11:32
B. పాపంపై విజయం క్రీస్తు నందే సాధ్యము
ఎఫె 6:10,13
C. సువార్తను నమ్మి, బాప్తిస్మము పొంది నమ్మకంగా ఉండుట
మార్కు 16:15-16; రోమా 10:10; అపొ 2:38; 26:20; ప్రక 2:10
🎯 ఒక్క మాట: పాపం నిన్ను దూరం తీసుకెళ్తుంది, ఎక్కువసేపు బంధిస్తుంది, ఎక్కువ వెల చెల్లించేలా చేస్తుంది. క్రీస్తులోనే విడుదల!
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph. 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి