నాలుకను అదుపులో ఉంచుకొనుట

నాలుకను అదుపులో ఉంచుకొనుట

ఆధార వాక్యము: యాకోబు 1:26; 3:2

I. మాటలు మాత్రమే చాలవు

A. వాక్యమును విని ఆచరించుట

యాకోబు 1:22

B. క్రియలతో కూడిన విశ్వాసము

యాకోబు 2:14-17

C. మాటల యందు జాగ్రత్త వహించుట

యాకోబు 3:1-2

D. ఆలోచనలను క్రీస్తుకు లోబరచుట

2 కొరింథీయులకు 10:5

II. మతం మాటలతో కాదు

A. నాలుకను అదుపు చేయని భక్తి వ్యర్థము

యాకోబు 1:26

B. హృదయపూర్వకమైన ఆరాధన

మత్తయి 15:8-9

C. హృదయము నుండి వచ్చు మాటలు

మత్తయి 15:19

III. నాలుకకు శాశ్వత ప్రభావం ఉంది

A. ప్రతి మాటను బట్టి తీర్పు కలుగుట

మత్తయి 12:34-37

B. నోటి ఒప్పుకోలు ద్వారా రక్షణ

రోమీయులకు 10:9-10

IV. జ్ఞానులు చెప్పిన హెచ్చరికలు

A. నీతిమంతుని నాలుక అమూల్యమైనది

సామెతలు 10:20

B. నోటికి కావలి నియమించుకొనుట

కీర్తనలు 141:3; సామెతలు 21:23

C. సమయానుకూలమైన మాటల ప్రాముఖ్యత

సామెతలు 25:11

V. జాగ్రత్తగా మాట్లాడాలి

A. విస్తారమైన మాటలలో దోషముండుట

సామెతలు 10:19

B. నోరు కాచుకొని ప్రాణమును రక్షించుకొనుట

సామెతలు 13:3

C. తొందరపడి మాట్లాడుట హానికరం

సామెతలు 29:20

VI. నాలుక ప్రభావము

A. చిన్న అవయవమైనా గొప్ప ప్రభావము

యాకోబు 3:5

B. మేలుకరమైన అనుకూల మాటలు పలుకుట

ఎఫెసీయులకు 4:29


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph: 8096637711

కామెంట్‌లు