దేవుని ఎరుగుటయే నిత్యజీవము

దేవుని ఎరుగుటయే నిత్యజీవము

ఆధార వాక్యము: యోహాను 17:3

పరిచయం

A. సత్యదేవునిని, క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.

యోహా 17:3

I. దేవుని ఎరుగుట ఎందుకు ఆవశ్యకం?

A. దేవునిని ఎరుగనివారిపైకి ఉగ్రత వస్తుంది.

2 థెస్స 1:8

B. ఆయనే అదృశ్యుడును అద్వితీయ దేవుడునై యున్నాడు.

1 తిమో 1:17

II. దేవుని పరిశుద్ధత మరియు స్వభావము

A. ఆయన అనీతిపై కోపించు న్యాయవంతుడు.

రోమా 1:18, 21; యిర్మీ 9:24

B. అహంకారులను అణచి, దీనులను ఆదరించును.

యాకో 4:6; దాని 4:37; యెష 66:2

C. ఆయన కోపం నిమిషమాత్రమే, సమస్తానికి సర్వాధికారి.

యెష 57:16; యిర్మీ 27:6

III. దేవుని చిత్తమును ఎరుగుట

A. క్రీస్తు ద్వారా మాట్లాడిన దేవునికి విధేయత చూపాలి.

హెబ్రీ 1:2; ఆది 12:1-4

IV. ముగింపు

A. దేవుని వాక్యానికి లోబడి నిత్యజీవములో నడుద్దాం.

యోహా 17:3

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దేవునిని ఎరిగి ఆయన చిత్తములో నడుస్తున్నావా?


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము బర్నబాస్, Ph: 8096637711

కామెంట్‌లు