వంకర హృదయాన్ని చక్కగా చేయడం

వంకరయైన స్త్రీ వృత్తాంతము

మూల వచనం: లూకా 13:10-17 - వంకరయైన స్త్రీ

పరిచయం: హృదయముల వంకరతనము.


I. మానవ హృదయపు వంకరతనము

  1. పాపము వలన వంకర యెషయా 53:6; రోమీయులకు 3:23; 1 పేతురు 2:25
  2. పాపము ప్రవేశించెను యెషయా 6:5; రోమీయులకు 5:12; ఆదికాండము 6:5-6,11
  3. నరుల చెడుతనము ఆదికాండము 4:8; ద్వితీయోపదేశకాండము 32:5,15-18; మత్తయి 23:23,34-36
  4. పాపము ఆజ్ఞాతిక్రమే కీర్తనలు 32:1-2; 1 యోహాను 3:4; అపొస్తలుల కార్యములు 7:51-53

II. దేవుని రక్షణ మరియు కనికరము

  1. జలప్రళయ రక్షణ ఆదికాండము 15:16; 1 పేతురు 3:20; 2 పేతురు 2:5
  2. మారుమనస్సు పొందుడి అపొస్త 2:37-38,40; లూకా 13:3,5; అపొస్తలు 17:30
  3. దేవుని కనికరము నిర్గమ 23:2; నిర్గమ 34:6-7; మత్తయి 7:13-14
  4. దేవుని తలంపులు యెషయా 55:6-9; 1 కొరింథీయులకు 1:21; లూకా 13:14-17

III. నిఠారుగా చేయడం తక్షణం అవసరం

  1. దేవుని ఏర్పాటు యిర్మియా 10:23; అపొస్త 22:14; యెషయా 40:3-4
  2. పాపము చేయకుము సామెతలు 13:15; యోహాను 8:1-11; యోహాను 5:14
  3. తిన్నగా చేయుడి ప్రసంగి 1:15; హెబ్రీయులకు 12:11-13; సామెతలు 4:25-27

IV. నిఠారుగా ఉండటానికి మన సహకారం

  1. తండ్రిచిత్తము చేయుట మత్తయి 7:21; లూకా 9:23; యోహాను 6:38
  2. యేసువైపే చూచుచు కొలస్సీయులకు 3:1-2; హెబ్రీయులకు 12:2; సామెతలు 4:25
  3. వాక్యానుసార ప్రవర్తన గలతీయులకు 4:16; యాకోబు 1:21-25; కీర్తనలు 119:105
  4. ప్రభువును నమ్ముట సామెతలు 3:5-6; యెషయా 40:3-4; కీర్తనలు 5:8

V. జ్యోతులవలె ఉండుట

  1. వంకర తరములో వెలుగుగా ఫిలిప్పీయులకు 2:14-15; మత్తయి 5:16; ఎఫెసీయులకు 5:8
  2. హితబోధను అంగీకరించాలి హెబ్రీయులకు 3:13; 2 తిమోతి 4:1-4; సామెతలు 12:1
  3. మార్గము సరాళమగుట యిర్మియా 31:9; యెషయా 42:16; కీర్తనలు 5:8

VI. ముగింపు

  1. తక్షణ స్వస్థత లూకా 13:12-13; యెషయా 57:18; కీర్తనలు 147:3
🎯 ఆత్మీయ ప్రశ్న: మన వంకర హృదయాలను సరిచేసుకుని దేవుని మార్గంలో నిఠారుగా నడుద్దాం.

తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph 8096637711

కామెంట్‌లు