మీ కాంతిని ప్రకాశింపజేయండి

మీ కాంతిని ప్రకాశింపజేయండి

మూలవాక్యము: లూకా 12:35-40 — దీపములు వెలిగించుకొని సిద్ధముగా ఉండుడి.

పరిచయం: క్రీస్తు వెలుగులో నడుస్తూ ప్రభువు రాకకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉందా.


I. క్రీస్తు వెలుగులో నడవాలి

  1. దేవుని వాక్యమే మన జీవితానికి వెలుగు కీర్తనలు 119:105; సామెతలు 6:23; యోహాను 10:35
  2. క్రీస్తును అనుసరించి నీతిగా జీవించాలి లూకా 12:35-40; యోహాను 8:12; యోహాను 9:5; సామెతలు 13:9; హెబ్రీయులకు 11:4

II. క్రైస్తవుని ప్రభావము

  1. లోకమునకు వెలుగుగా ప్రకాశించాలి మత్తయి 5:14-15
  2. మంచి క్రియలతో దేవుని మహిమపరచాలి మత్తయి 5:16; ఫిలిప్పీయులకు 2:14-15

III. ప్రభువు రాకకు సిద్ధముగా ఉండాలి

  1. మెలకువతో విశ్వాసములో నిలిచియుండాలి మత్తయి 25:1-13; లూకా 12:35-37
  2. ఎల్లప్పుడూ సిద్ధపడి నిరీక్షించాలి లూకా 12:40; 1 పేతురు 3:15

ముగింపు

క్రీస్తు వెలుగును ప్రతిఫలిస్తూ ఆయన రాకకు నిత్యము సిద్ధముగా జీవిద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: మీ జీవితము ఇతరులకు క్రీస్తు వెలుగును ప్రకాశింపజేస్తుందా?

తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph 8096637711

కామెంట్‌లు