అష్దోదు భాష ఏమిటి?
అష్దోదు భాష ఏమిటి?
పాఠ్యభాగము: నెహెమ్యా 13:23-24 — "యూదుల భాషయైనను మాటలాడలేక"
I. అష్దోదు భాష అంటే ఏమిటి?
- దేవుని ప్రజల భాషను మరచిపోవడం నెహెమ్యా 13:23-24; నెహెమ్యా 8:2,5,8
- దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడుట న్యాయాధిపతులు 12:6; యోబు 1:22; 2:10
II. మన భాష ఎలా ఉండాలి?
- హితబోధకు అనుగుణమైన మాటలు 1 తిమోతి 1:10; 2 తిమోతి 1:13; తీతు 2:8
- క్రీస్తు బోధను ప్రతిబింబించే మాటలు 1 కొరింథీయులు 4:16-17; 1 తిమోతి 6:3-5
III. నేటి అష్దోదు భాష నుండి జాగ్రత్త
- లేఖనానికి విరుద్ధమైన మతపరమైన పదాలను విడిచిపెట్టాలి కీర్తనలు 119:97-104; న్యాయాధిపతులు 3:5-7
- అపార్థం కలిగించే పదాలకు బదులుగా లేఖన భాషను ఉపయోగించాలి 1 పేతురు 5:1-5; కీర్తనలు 111:9; యోహాను 3:16; ప్రకటన 1:4,8; 4:8,11
ముగింపు
దేవుని వాక్యమే మన మాటలకు, బోధకు మరియు జీవితానికి ప్రమాణం కావాలి.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నేను మాట్లాడే మాటలు దేవుని వాక్యాన్ని ప్రతిబింబిస్తున్నాయా?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి