ఎందుకిలా
ఎందుకిలా?
పాఠ్యభాగము: లూకా 6:46-49
ముఖ్య భావము: ప్రభువు మాటలను వినుట మాత్రమే కాదు, వాటికి సంపూర్ణ విధేయత చూపుటయే నిజమైన విశ్వాసము.
I. క్రీస్తు ఆజ్ఞలకు విధేయత చూపాలి
- కఠినమైన ఆజ్ఞలనుకూడా పాటించాలి మత్తయి 5:39,43-44; మత్తయి 6:34; మత్తయి 7:12
- ప్రేమ మరియు పశ్చాత్తాపం మార్కు 12:31; లూకా 13:3
- ఆయనను ప్రభువని పిలిస్తే ఆజ్ఞలు చేయాలి లూకా 6:46-49; యోహాను 14:15
II. బాప్తిస్మము దేవుని ఆజ్ఞ
- విశ్వాసి బాప్తిస్మము ద్వారా రక్షణ పొందును మార్కు 16:15-16; అపొస్ 2:38; అపొస్త 22:16
- క్రీస్తునందు చేరి నూతన జీవితము పొందును రోమీ 6:3-5; 1 పేతురు 3:21; కొలస్సీ 2:12
- బాప్తిస్మము ఉదాహరణ అపొస్త 8:38-39
III. మానవ బోధలను తిరస్కరించాలి
- లేఖనములకు విరుద్ధమైన బోధలను అంగీకరించరాదు గలతీ 1:8-9; మత్తయి 15:8-9
- దేవుని వాక్యమునకే లోబడాలి 2 తిమోతి 3:16-17; యాకోబు 1:22
IV. ముగింపు
- మనుష్యుల బోధలను కాదు, ప్రభువు ఆజ్ఞలకు విధేయులమై ఉందాం
- బైబిలు బోధించే రక్షణ మార్గములో నడుద్దాం — వినేవారముగానే కాక, చేసేవారముగా ఉందాం
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు ప్రభువు ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత చూపుతున్నావా, లేక మానవ బోధలను అనుసరిస్తున్నావా?
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి