దేవుని చేత ఎరుగబడినవారు ఎవరు?

దేవుని చేత ఎరుగబడినవారు ఎవరు?

మూలవాక్యము: గలతీ 4:9 — "ఇప్పుడు మీరు దేవుని ఎరిగినవారును, మరిముఖ్యముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు."

ప్రవేశిక: దేవుని ఎరుగుటకన్నా, దేవునిచేత ఎరుగబడుటయే నిజమైన ఆశీర్వాదము.

I. క్రొత్త నిబంధనలో జీవించేవారు

A. హృదయములో దేవుని ధర్మము కలిగియుండాలి

హెబ్రీ 8:8-10; యిర్మీ 31:31-34

బి. సువార్తకు విధేయులైన నూతన జీవితం పొందాలి

అపొ 2:36-42; ద్వితీ 6:4-6

II. ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితము

A. అపవిత్రతను విడిచి దేవునికి ప్రత్యేకముగా జీవించాలి

2 కొరిం 6:14-17

బి. దేవుని పిల్లలుగా అంగీకరింపబడాలి

2 కొరింథ 6:18

III. పరదేశులు, యాత్రికులుగా జీవించేవారు

A. ఈ లోకమును శాశ్వత నివాసముగా భావించకూడదు

ఆది 14:14; ఆది 47:7-9

B. పరలోక దేశమును ఆశించుచు విశ్వాసముతో నడవాలి

హెబ్రీ 11:13-16; నిర్గ 3:6

IV. జయజీవితము గలవారు

A. విధేయతతో జయించి వారసత్వము పొందుదురు

ప్రక 21:7; 2 తిమో 2:19

B. విధేయత లేనివారిని ప్రభువు ఎరుగను అనును

మత్తయి 7:21-23

V. దేవుడు ఎరుగునని చెప్పబడినవారు

A. తనను ప్రేమించి ఆశ్రయించువారిని దేవుడు ఎరుగును

యోహా 10:14; 1 కొరిం 8:3; నహూ 1:7

బి. దేవునిచేత ఎరుగబడినవారిగా నిలిచియుందాం

గల 4:9

ముగింపు: దేవుని సత్యమునందు నిలిచి, ఆయనచేత ఎరుగబడినవారిగా జీవిద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: దేవుడు "ఇతడు నావాడు" అని చెప్పే జీవితాన్ని నేను జీవిస్తున్నానా?


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము
Ph. 8096637711

```

కామెంట్‌లు