దేవునితో నీకు సమాధానం ఏర్పడిందా?

దేవునితో నీకు సమాధానం ఏర్పడిందా?

ఆధార వాక్యము: రోమా 5:6-10

పరిచయం

A. పరిచయ సందేశం: శత్రువులమై యుండగా దేవుడు మనలను క్రీస్తు ద్వారా సమాధానపరచుకొనెను.

I. నరుడు దేవునికి శత్రువు ఎలా అయ్యాడు

A. బలహీనులమై యుండగా క్రీస్తు మరణము.

రోమా 5:6-10

B. లోకస్నేహము దేవునితో వైరము.

యాకో 4:4; 1యోహా 2:15-17

C. సర్పము మోసంచేసెను.

ఆది 3:1-6

II. దేవుడు శత్రువుతో సమాధానపడాలని కోరుతున్నాడు

A. రాయబారము పంపి సమాధానము.

లూకా 14:31

B. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనెను.

2కొరి 5:18-21

C. దేవుడు తన ప్రేమను వెల్లడించెను.

1యోహా 4:8-10

III. పాపి నీతిమంతుడుగా ఎలా తీర్చబడతాడు

A. క్రీస్తు మన పాపములను భరించెను.

1పేతు 2:24

B. బాప్తిస్మమువలన ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.

రోమా 6:3-4

C. కుమారునియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము పొందును.

యోహా 3:36

IV. దేవునితో సమాధాన స్థితి కొనసాగించాలి

A. ఆయన జీవమువలన రక్షింపబడుదుము.

రోమా 5:10

B. సిలువ రక్తముచేత సమాధానము.

హెబ్రీ 10:26-27; కొలొ 1:19-20

C. ఏకమై యుండుటకు ప్రార్థన.

యోహా 17:20-21; కీర్త 90:10

V. నూతన సృష్టి ఏమి చేయాలి

A. సత్క్రియలు శ్రద్ధగా చేయాలి.

తీతు 3:8; ఎఫె 2:8-10

B. క్రీస్తునందు నూతన సృష్టి.

2కొరి 5:17

VI. నూతన సృష్టి ఎవరు

A. శరీరము ఒక్కటే, అవయవములు అనేకము.

1కొరి 12:12

B. ఆదామునందు అందరు మృతిపొందుచున్నారు.

1కొరి 15:22

C. సున్నతి కాదు, నూతన సృష్టియే ముఖ్యం.

గల 6:15

VII. సమాధాన స్థితిలో ఉండుటకు అవసరమైనవి

A. దూరస్థులై ఇప్పుడు సమీపస్థులైతిరి.

కొలొ 1:19-22; 2కొరి 6:17

B. అందరితో సమాధానము కలిగించండి.

రోమా 12:18; 1పేతు 3:21

C. దేవునికి మహిమ కలుగును.

లూకా 2:13-14; కొలొ 3:16

D. మీరు దేనికి లోబడితిరో దానికి దాసులై యుందురు.

రోమా 6:16

VIII. ముగింపు

ముగింపు సందేశం: విశ్వాసమూలమున నీతిమంతులముగా తీర్చబడితిమి. దేవునితో సమాధాన స్థితిని కాపాడుకుందాం.

రోమా 5:1


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph. 8096637711

కామెంట్‌లు