ఎందుకిలా?

ఎందుకిలా?

ఆధార వాక్యము: లూకా 6:46-49

పరిచయం

A. ప్రభువు మాటలను వినుట మాత్రమే కాదు, వాటికి సంపూర్ణ విధేయత చూపుటయే నిజమైన విశ్వాసము.

లూకా 6:46-49

I. క్రీస్తు ఆజ్ఞలకు విధేయత చూపాలి

A. దేవుని ప్రేమను, కఠినమైన ఆజ్ఞలను కూడా పాటిస్తూ పశ్చాత్తాపపడాలి.

మత్త 5:39,43-44; 6:34; 7:12; మార్కు 12:31; లూకా 13:3

B. ఆయనను ప్రభువని పిలిస్తే ఆయన చెప్పే ఆజ్ఞలను తప్పక చేయాలి.

లూకా 6:46-49; యోహా 14:15

II. బాప్తిస్మము దేవుని ఆజ్ఞ

A. విశ్వాసి బాప్తిస్మము పొంది పాప క్షమాపణ, రక్షణ పొందాలి.

మార్కు 16:15-16; అపో 2:38; 22:16; 8:38-39

B. బాప్తిస్మము ద్వారా క్రీస్తునందు చేరి నూతన జీవితము పొందుతాము.

రోమా 6:3-5; 1 పేతు 3:21; కొల 2:12

III. మానవ బోధలను తిరస్కరించాలి

A. లేఖనములకు విరుద్ధమైన మనుష్యుల బోధలను పూర్తిగా తిరస్కరించాలి.

గల 1:8-9; మత్త 15:8-9

B. దేవుని వాక్యమునకే లోబడి వినేవారముగా మాత్రమే గాక చేసేవారముగా ఉండాలి.

2 తిమో 3:16-17; యాకో 1:22

IV. ముగింపు

A. మనుష్యుల బోధలను కాక, ప్రభువు ఆజ్ఞలకు విధేయులమై బైబిలు బోధించే రక్షణ మార్గములో నడుద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు ప్రభువు ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత చూపుతున్నావా, లేక మానవ బోధలను అనుసరిస్తున్నావా?


తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము బర్నబాస్, Ph: 8096637711

కామెంట్‌లు