జ్ఞానవంతుడు మరియు వివేకవంతుడు ఎవరు?
జ్ఞానవంతుడు మరియు వివేకవంతుడు ఎవరు?
ఆధార వాక్యము: యాకోబు 3:13-17
I. పైనుండి వచ్చే జ్ఞానము
A. మంచి ప్రవర్తనతో క్రియలు చూపాలి
యాకోబు 3:13
B. అసూయ, స్వార్థాన్ని విడిచిపెట్టాలి
యాకోబు 3:14,16
C. దేవుని జ్ఞానము పవిత్రమైనది — లోకజ్ఞానము కాదు
యాకోబు 3:15,17
II. తన మాటలను అదుపులో ఉంచుకునేవాడు
A. మాటలను కాచుకోవడం
సామెతలు 10:19; 13:3; 21:23; యాకోబు 1:26
B. కృపతో మాట్లాడటం
సామెతలు 12:18; 15:4,23; ఎఫెసీయులకు 4:29; కొలస్సీయులకు 4:6
C. సహనము మరియు వినుట
సామెతలు 17:27-28; 14:29; 19:11; యాకోబు 1:19
III. ఆత్మలను గెలుచుకునేవాడు
A. ఆత్మల భారము — ఆత్మలను గెలుచువాడు జ్ఞాని
సామెతలు 11:30
B. తప్పిపోయినవారిని మరలించాలి
యాకోబు 5:19-20
C. ఇతరులను క్రీస్తునొద్దకు నడిపించాలి
యోహాను 1:41-42
IV. విని విధేయత చూపేవాడు
A. వాక్యము ప్రకారం నడవాలి
యాకోబు 1:22
B. విని ఆచరించువాడు ధన్యుడు
యాకోబు 1:23-25
C. క్రీస్తు మాటలపై జీవితం నిర్మించాలి
మత్తయి 7:24
V. సిద్ధపాటుతో ఉండేవాడు
A. ప్రభువు రాకకై మెలకువగా ఉండాలి
మత్తయి 25:1-13; 24:42-44
B. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎఫెసీయులకు 5:15-16
VI. దేవుని వాక్యాన్ని సరిగ్గా ఉపయోగించేవాడు
A. సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి
2 తిమోతి 2:15
B. వాక్యము జీవితానికి వెలుగు
కీర్తనలు 119:105
C. వాక్యము హృదయములో నివసించాలి
కొలస్సీయులకు 3:16
VII. చెడును ద్వేషించేవాడు
A. పరిశుద్ధ జీవితం గడపాలి
యాకోబు 3:13-17
B. చెడును ద్వేషించుట దేవభయము
సామెతలు 8:13
C. మంచిని ఆశ్రయించాలి
రోమీయులకు 12:9
VIII. ముగింపు
A. జ్ఞానము క్రియలలో కనబడాలి; పైనుండి వచ్చే పరిశుద్ధమైన జ్ఞానముతో జాగ్రత్తగా నడుచుకుందాం.
యాకోబు 3:13,17; ఎఫెసీయులకు 5:15
👉 ఆత్మీయ సారాంశం: జ్ఞానవంతుడు ఎక్కువ తెలిసినవాడు కాదు; దేవుని వాక్యాన్ని విని, ఆచరించి, ఇతరులను క్రీస్తునొద్దకు నడిపించేవాడు.
తిమ్మాయపాలెం క్రీస్తు సంఘము Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి